త్రిష, Trisha

  • ===========================================================
పరిచయం:
  • త్రిష 4 మే 1984 లో చెన్నై లొ పుట్టింది. నాన్న కృష్ణన్ (కేరళ)బహ్రెయిన్ "గల్ఫ్" ఎయిర్ లో ఉద్యోగము. అమ్మఉమాకృష్ణన్ . కొన్నేల్లు తర్వాత అమ్మానాన్న లు చెన్నై వచ్చేసారు. తరువాత నాన్నకి అమెరికా లొ ఉద్యోగముఅయినందున చెన్నై - అమెరికాల మద్య తిరుగుతూ ఉండేది. త్రిస మొదట మోడలింగ్ చేసేది.1999 లో మెడిమిక్సు సబ్బు ప్రకటన మోడలింగ్ తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైనది.అదే సంవత్సరము మిస్స్ చెన్నై పోటీలలో మిస్స్ చెన్నై గాసెలెక్టయ్యాను. 2000 లో మిస్స్ ఇండియా పోటీ లో మిస్స్ గా మిస్సయినా మిస్స్ బ్యూటిఫుల్ స్టైల్ అవార్డ్ వచ్చింది. చదువు BBA వరకు.మొదట నిర్మాత విక్రం సింగ్ ద్వార "లెసాలెసా" చిత్రము ఒప్పుకున్నారు.
ప్రొఫైల్ :
  • పేరు : త్రిష ,
  • జన్మ నామము : త్రిష కృష్ణన్ ,
  • పుట్టిన తేది : 04-మే -1983.
  • పుట్టిన ఊరు : పాలక్కాడ్ -కేరళ -ఇండియా ,
  • ఎత్తు : 5' 8'' .
  • తండ్రీ : కృష్ణన్ .
  • తల్లి : ఉమా కృష్ణన్ ,
  • చదువు ; కాలేజీ 10+2. BBA
  • టేలెంట్ : డాన్స్ ,
  • హాబీస్ : సర్ఫింగ్ , త్రవెల్లింగ్ , ప్లయింగ్ టెన్నిస్ , స్విమ్మింగ్ ,
  • వచ్చిన భాషలు : ఇంగ్లీష్ , హిందీ , తమిళ్ , ఫ్రెంచ్ ,
  • మొదటి సినిమా : తమిళ్ - మౌనం పెసియదేయ్ - (సూర్య సరసన )

త్రిష నటించిన తెలుగు చిత్రాలు

  • నీ మనసు నాకు తెలుసు
  • అతడు
  • సైనికుడు
  • ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే
  • స్టాలిన్
  • వర్షం
  • నువ్వొస్తానంటే నేనొద్దంటానా
  • పౌర్ణమి
  • బుజ్జిగాడు మేడిన్ చెన్నై
  • కృష్ణ
అవార్డ్స్ :
  • 1999 - tittle of మిస్ సాలెం ,
  • 1999 - tittle of Miss Chennai .
  • 2001 - Tittle of Miss India Miss Beautiful smile ,
  • ======================================
డా.శేషగిరిరావు - - శ్రీకాకుళం . మూలము ఇంటర్నెట్ .

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)