తనూశ్రీ దత్తా,Tanusri Dutta

పరిచయం :
  • ఈమె బెంగాలీ ,, ఫెమినా మిస్ ఇండియా -2004-కుఏమ్పికైయ్యారు . టాప్ టెన్ గా మిస్ యూనివర్స్ 2004 లో వచ్చారు . 2005-లో బాలీవుడ్ లో ప్రవేచించారు . Anchor for Bengali Show Hoi Hullod 2002 . కొన్నాళ్లు ఒరకిల్ లో ఉద్యోగము చేసారు. బాలీవుడ్ నటిగా ఉంటూ తెలుగు లోనటించారు. 'వీరభద్ర 'తెలుగు సినిమా లో నటించారు.
ప్రొఫైల్ :
  • పేరు : తనుశ్రీ దత్త ,
  • ముద్దు పేరు : తను .
  • జననం : 19 March 1985-
  • జన్మ స్థలం : జంషెడ్పూర్, జార్ఖండ్, భారత్.
  • మాతృ భాష :(హిందూ) బెంగాలీ ,
  • చదువు : డిగీ వరకు చదువుకున్నారు.
  • ఎత్తు : 5' 7'' .
  • నాన్న : టప్పన్ - లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఒఫ్ ఇండియా లోపనిచేసేవారు.
  • కుటుంబము : అమ్మ , నాన్న , తమ్ముడు ,
  • నచ్చే రంగు : పింక్ ,
తెలుగు లో నటించిన చిత్రాలు :
  • 2006 వీరభద్ర ( మాలతి )
ఫిల్మోగ్రఫీ-
  • Year - Film --- ---------------- Role --- Other notes
  • 2008 - Saas Bahu Aur Sensex - Nitya post-production
  • 2007 - Mr Fraud
  • 2007 - Speed ---------------- Sanjana
  • 2007 - Dhol -----------------Ritu Tripathi
  • 2007 - Raqeeb --------------Sophie Matthews
  • 2007 - Good Boy, Bad Boy -- Dinky Kapoor
  • 2007 - Risk ----------------- Shraddha
  • 2006 - Bhagam Bhag -------Anjali Appeared in the song " Signal..Pyaar ka signal"
  • 2006 - 36 China Town ----- cameo appearance Appeared in the song "Jab Kabhi"
  • 2005 - Chocolate: ------------Deep Dark Secrets Simran "Sim" Chopra
  • 2005 - Veerabhadra -------Malathi Telugu movie
  • 2005 - Aashiq Banaya Aapne - Sneha
మూలము : సండే మేగాజినే సాక్షి తెలుగు news పేపర్ .సెప్టెంబర్ 29 2008

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)