శ్రీధర్ (సినిమా నటుడు), Sridhar

పరిచయం :
  • శ్రీధర్ - తెలుగు సినిమా నటుడు. సుమారు 150 సినిమాలలో నటించిన శ్రీధర్ తెలుగు సినిమా రంగములో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందాడు. కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కొమ్మూరులో జన్మించిన శ్రీధర్, తల్లా? పెళ్లామా? చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. సుమారు ౧౫౦ సినిమాలు చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : శ్రీధర్ ,
  • ఊరు : కొమ్మూరు - ఉయ్యూరు దగ్గర , కృష్ణ జిల్లా ,
  • పుట్టిన తేది : x.-x-1939 ,
  • మరణము : 11 జూలై 2007 , ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతుండగా గుండెపోటుతో మరణించాడు.
  • కుటుంబము : శ్రీధర్ కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు
నటించిన కొన్ని సినిమాలు :
  • తల్లా?పెళ్ళామా ?,
  • ముత్యాలముగ్గు ,
  • గోరంత దీపం,
  • బొమ్మరిల్లు -పాత
  • సితమహలక్ష్మి ,
  • అడివి రాముడు ,
  • జస్టిస్ చౌదరి ,
  • కరుణామయుడు ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)