పేకేటి శివరామ్,Sivaram

సివరామ్ 1918 లో తూర్పు గొడావరి జిల్ల లోని పెగెరు లో జన్మించారు. పూర్తి పేరు "పేకెటి సివరామ్ సుబ్బారవు. 20 సంవత్సరాల వయసు లో తన కున్న సినిమా అభిరుచి మూలాన మద్రాసు వెళ్లి ఘంటసాల బలరమయ్య దగ్గర 30/-రూపాయలకు ప్రొడక్షన్ అసిస్టెంటు గా పనిచేసారు. యన్.టి.రామారావు కి, అక్కినేని నాగేస్వరరావుకి మణ్చి స్నేహితుడుగా మారిపోయాడు. 80 కి పైగా సినిమాలలో యాఖ్ట్ చేసారు.

పేకేటి శివరామ్ (పేకేటి శివరామ సుబ్బారావు) ప్రముఖ తెలుగు సినిమా నటుడు. 1953 లో కన్నతల్లి సినిమా ద్వారా ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. దేవదాసు లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పని చేసాడు.

పేకేటి 2006 డిసెంబర్ 30 న మరణించాడు.

నటించిన తెలుగు సినిమాలు :

కన్నతల్లి ,

దేవదాసు.

అనార్కలి,

సువర్ణ సుందర,

సిరంజివులు,

పెళ్ళినాటి ప్రమాణాలు,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)