వంకాయల సత్యనారాయణ,SatyanarayanaVankayala

వంకాయల సత్యనారాయణ సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు.జననం =1940 విశాఖపట్నం,= చవల వారి వీధిలో ఇతర పేర్లు =వంకాయల వృత్తి =నటుడు సంతానం =2 ఆడ పిల్లలు తండ్రి =వెంకటరామగుప్త తల్లి =సుభద్రమ్మ

ఇతర విశేషాలు

  • 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా బెస్ట్‌ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
  • 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
  • 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్నారు.
  • 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
  • బి.కాంలో గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)