బి.సరోజా దేవి ,Saroja Devi B
- ===================================================
- బి.సరోజదేవి, పాపులర్ తెలుగు నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం,భాషలలో నటిగా యాక్ట్ చేసారు. తన 13వ ఏట పాటలు పాడేది. అప్పుడే హున్నప్ప భాగవతార్ దృష్టి లో పడి సినిప్రవేశానికి దారితీసింది. 1955 లో మహాకవి కాళిదాస, తో సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో "పాండురంగ మహత్యం" ఎన్.టి.రామారావుతో, మొదటిచిత్రము. కొన్నాళ్లు కన్నడ ఫిల్ము ఇండస్ట్రీ కి ఛైర్ పర్షన్ గా ఉన్నారు.
- బి.సరోజాదేవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
- తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి అశేష ప్రేక్షకాభిమాన్ని అందుకున్న నటీమణి బి.సరోజాదేవి. జగదేకవీరుని కథ' సినిమాలో దేవకన్యగా ఎన్టీఆర్‌తో నటించిన తార బి.సరోజాదేవి. ఇపుడు ఆయన పేరిట ఉన్న జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కర్ణాటకకి చెందిన సరోజాదేవి 1955 నుంచి నటిస్తున్నారు. కన్నడంలో వచ్చిన 'మహాకవి కాళిదాస' ఆమె తొలి చిత్రం. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కథానాయికగా ప్రేక్షకుల్ని మెప్పించారు. సుమారు 170 చిత్రాల్లో నటించారామె.దక్షిణ భారతదేశంలో అనేక అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. 'పాండురంగ మహాత్మ్యం' చిత్రంతో తెలుగులో గుర్తింపు పొందారు. స్వతహాగా కన్నడిగురాలైనా తెలుగులో తన సంభాషణలు తనే చెప్పుకొనేవారు. ఆమె సంభాషణలు పలికే తీరు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఓ ఆకర్షణ. ఇక్కడ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, హిందీలో రాజేంద్రకుమార్, అశోక్‌కుమార్, సునీల్‌దత్, తమిళంలో ఎమ్జీఆర్, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్‌లతో ఆమె నటించారు.
- పేరు : సరోజాదేవి ,
- తండ్రి : బైరప్ప,
- తల్లి:రుద్రమ్మ.
- భర్త : 1-మార్చి-1967 లో 'శ్రీహర్ష' ని పెళ్లి చేసుకొని,జీవితం లో స్థిరపడ్డారు.
- ఆమె వయసు - 58 సంవత్సరాలు ,
- నటించిన చిత్రాల సంఖ్య - ౨౦౦ .
- జగదేకవీరుని కధ
- పండంటి కాపురం (తెలుగు); 1972
- శ్రీ కృష్ణార్జున యుధం (తెలుగు); ౧౯౬౩
- సీతారామ కల్యాణం;
- అమర శిల్పి జక్కన;
- ఇంటికి దీపం ఇల్లాలే;
- పెళ్లి కానుక
- శకుంతల;
- భాగ్య చక్రం;
- దానవీరశూరకర్ణ,
- మాతృప్రేమ-
- చిన్నమ్మ,
- పద్మ శ్రీ అవార్డు ఇన్ ౧౯౬౯
- అభినందన -కాంచన మాల’ అవార్డు ఇన్ ౧౯౮౦
- కర్నాటక గవర్నమెంటు’స రాజ్యోత్సవ్ అవార్డు ఇన్ ౧౯౮౯
- పద్మ భూషణ్ ఇన్ ౧౯౯౨
- ఫైల్మ్ఫారే అవార్డు ఫర్ ఆల్-రౌండ్ అచిఎవెమెన్త్
- తమిళనాడు గవర్నమెంటు’స మగర్ అవార్డు
- సినిమా ఎక్ష్ప్రెస్స్ అవార్డు ఇన్ 1997
- న్త్ర్ అవార్డు ఇన్ ౨౦౦౧
- దినకరన్ అవార్డు ఫర్ ఆల్-రౌండ్ అచిఎవెమెన్త్ ఇన్ ౨౦౦౩
- ౧౯౫౫ మహాహవికలిదాస (కన్నడ)( ఫైర్స్ట్ ఫిల్మ్);
- ౧౯౫౭ చింతమని (కన్నడ)
- ౧౯౫౮ భూకైలాస్,
- నాదోది మన్నన్ (తమిళ్),
- స్చూల్మస్తేర్(కన్నడ)
- ౧౯౫౯ కళ్యాణ పరిసు (తమిళ్),
- పైగం (హిందీ);
- ౧౯౬౧ ఒపేరా హౌస్ (హిందీ)
- ౧౯౬౨ కిట్తుఉరని చేన్నమ (కన్నడ);
- ౧౯౬౪ పుతియపరవై (తమిళ్),
- దేవతై(తమిళ్),
- పడకొట్టి (తమిళ్),
- పనకరకుడుమ్పం (తమిళ్);*
- అన్బెవా (తమిళ్),
- నదోది (తమిళ్)
- ౧౯౬౮ పనామా పసమ (తమిళ్),
- ఎంతంబి (తమిళ్),
- ౧౯౬౯ కులవేలక్కు (తమిళ్)
- ౧౯౭౦ లక్ష్మి సరస్వతి (కన్నడ);
- హరిదార్షన్ (హిందీ),
- సక్తిలీలై (తమిళ్)
- ౧౯౭౭ బబ్రువాహన (కన్నడ);
- ౧౯౭౮ బగ్యవంతారు (కన్నడ)
- ౧౯౮౮ లేడీస్ హాస్టల్ (కన్నడ);
- బబ్రువాహన';
- కిట్తుఉరని చేన్నమ;
- భాజ్యవంతారు;
- మల్లమన పవాడ్;
- పగపిరేవేనై
- కల్యనపరిసు;
- పలుం పజ్హముం;
- ఆదిపెరుక్కు;
- శ్రీ కృష్ణార్జున యుద్ధం;
- సీతారామ కల్యాణం
- అమర శిల్పి జక్కన;
- ఇంటికి దీపం ఇల్లాలే;
- పెళ్లి కనుక;
- శకుంతల;
- ఇరువర్ ఉల్లం
- థమరెఇనెన్జమ్;
- భాగ్య చక్రం;
- ఉమా చండి గురి సంకరుల;
- కులవిలక్కు;
- కథ సంగమ

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog