సంగీత, Sangeeta









































**********************************************************





  పరిచయం :
  • సంగీత ని రషిక అని కూడా పిలుస్తారు.ఈమె తమిళ నటి, తెలుగు , మలయాళం, కన్నడం సినిమాలలో నటించారు. ఆలీ తో ఈమె కెరీర్ మొదలైనది, మొదటిలో చిన్న చిన్న లోబడ్జెట్ సినీమాలలో యాక్ట్ చేసారు
ప్రొఫైల్ :
  • పేరు: సంగీత,
  • పూర్తి పేరు : సంగీత శాంతారాం, 
  • అసలు పేరు: రసిక,
  • ముద్దుపేరు: సన్నూ,
  • ఎత్తు: 5.6,మాతృభాష: తమిళం ,
  •  నాన్న : శాంతారాం , 
  • అమ్మ : బానుమతి శాంతారాం , 
  • భర్త : క్రిష్ -గాయకుడు (2009).,
  • నివాసము : చెన్నై , 
  • Address : PLOT - 236, DOOR - 8, 6TH ST, JANAKI NAGAR, VALASARAVAKKAM, CHENNAI - 600087.
అభిరుచులు
  • ఇష్టమైన ఆహారం: బంగాళదుంప ఫ్రై, పప్పుచారు
  • వ్యవహారం: స్నేహితులతో చిట్‌ ఛాట్‌
  • సినిమా పరిశ్రమలో స్నేహితులున్నారా? = ఉన్నారు. ఆర్తి అగర్వాల్‌ మంచి ఫ్రెండ్‌
  • హాలీడే స్పాట్‌: ఇండియాలో హైదరాబాద్‌, విదేశాల్లో నయాగరా జలపాతం
  • ఇష్టమైన కలర్‌: నలుపు, తెలుపు
  • ఇష్టమైన నటుడు: చిరంజీవి, షారూఖ్‌ ఖాన్‌
  • ఇష్టమైన నటి: శ్రీదేవి
  • ఇష్టమైన చిత్రాలు: గీతాంజలి
  • ఇతరులలో నచ్చేది--: మంచి తనం
  • ఇతరులలో నచ్చనది: అగ్లీనెస్‌
  • మీలో మీకు నచ్చే గుణం: కూల్‌ యాట్యిటుడ్‌
  • ఫాంటసీ మ్యాన్‌: అది చెప్పకూడదు.

సంగీత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

  • పెళ్లాం ఊరెళితే .
  • విజయేంద్రవర్మ
  • ఆయుధం"
  • ఖఢ్గం .
అన్ని భాషలు కలిపి నటించిన కొన్ని సినిమాలు :
  • ఒనె (2009)
  • అంకుశం (2008)
  • నేపాలీ (2008)
  • దానం (2008)
  • సుందరకాండ (2008)
  • కాలి (2008) - Lakshmi
  • ఎవనో ఒరువన్ (2007)
  • సంక్రాంతి (2005)
  • పెళ్ళాం ఊరేలితే (2003)
  • శివమణి (2003)
  • చిన్న (2001)
  • బద్రి (2000) - బద్రి's మొతేర్
  • దాదా సాహిబ్ (2000)
  • డబుల్స్ (2000)
  • పల్లవుర్ దేవనరయనన్ (1999)
  • చిన్తవిష్టయాయ శ్యామల (1998) - శ్యామల
  • కట్టతోరు పెంపూవు (1998)
  • కుంబకోణం గోపాలు (1998)
  • మంత్రికుమరన్ (1998)
  • తొలి ప్రేమ (1998)
  • ఆనియన్ బావ చేతన్ బావ (1995) - మలు
  • ఎల్లామే ఎం రాసా తాన్ (1995)
  • ససినాస్ (1995)
  • శుభమస్తు (1995)
  • ఆమె (1994)
  • భైరవ ద్వీపం (1994)
  • హలో బ్రోతేర్ (1994)
  • పెళ్లి కొడుకు (1994)
  • నదోది (1992) - సింధు
  • జగదేక వీరుడు అత్తిలోకసుందరి (1990)
  • కచ్చి కలి (1987)
  • మహానగరంలో మాయగాడు (1984)
  • శ్రీవారికి ప్రేమలేఖ (1984) - కామాక్షి
  • ఖైది (1983)
  • ఇంట్లో రామయ్య వీదిలో క్రిష్నయ్య (1982)
  • పెళ్లీడు పిల్లలు (1982) - Durga
  • త్యాగయ్య (1981) - గోద్దేస్స్ సీత
  • నకిలీ మనిషి (1980) - జయ
  • తాయారమ్మ బంగారయ్య (1979) - Vani
  • చిలకమ్మ చెప్పింది (1977) - భారతి
  • ముత్యాల ముగ్గు (1975) - సీత
(మూలము : సితార )


Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)