సాక్షి,sakshi,సాక్షి శివానంద్

  •  
































  •  
  •  --------------------------------------------------
  •  
 పరిచయం : 
  • ఈమె మొదట బాలీవుడ్ నటి . తతువాత చిరంజీవి సరసం " మాస్టర్ " సినిమాతో టోలీవుడ్ కి పరిచయమయ్యారు.తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ భాషలలో నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : సాక్షి శివానంద్ , 
  • అసలు పేరుః సోనాల్‌ ,
  • పుట్టిన తేదీః 15 ఏప్రిల్‌ -1977,
  • పుట్టిన ఊరు : ముంబై ,
  • ఎత్తు = 5.7 ,
  • చదువుః బి.కాం. ,
  • తొలి చిత్రం :  ప్రియురాలు, సంజయ్‌ ,
  • ప్లస్‌ పాయింట్‌ :  చెడును గ్రహించడం ,
  • మైనస్‌ పాయింట్‌ : స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ గా ఉండడం  ఫ్రాంక్‌ గా మాట్లాడడం ,
  • ఇతరులలో నచ్చేదిః నిజాన్ని మాట్లాడడం ,
  • చిన్ననాటి అనుభూతులుః తోటి పిల్లలతో పోట్లాడడం ,
  • ఇష్టమైన ఆహారం : చైనీస్‌ వంటకాలు ,
  •  అభిమాన హీరోః అమితాబ్‌ ,
  • అభిమాన హీరోయిన్‌ : హేమమాలిని ,
  • ఇష్టమైన డ్రింక్‌ : పాలు 
  • అభిమానించేదిః తల్లిదండ్రులు ,
నటించిన తెలుగు సినిమాలు : 

  • యమజాతకుడు,
  • కలెక్టర్ గారు,
  • మాస్టర్,
  • సీతారామరాజు,
  • రాజహంస,
  • సముద్రం ,
  • నిధి ,
  • ఇద్దరు మిత్రులు ,
  • పెల్లివారమండి ,
  • యమజాతకుడు ,
  • వంశోధారకుడు ,
  • యువరాజు ,
  • మా పెళ్ళికి రండి ,
  • పెళ్ళి సంబరం ,
  • సింహరాశి ,
  •  హోమం ,
  • రంగ ది దొంగ , 
  • ===============================
 Visit my website : Dr.Seshagirirao.com



Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)