
పరిచయం :
- రిమ్మిషేన్ బాలీవుడ్ నటి . " అందరి వాడు " సినిమాలో ఒక చిరంజీవి పాత్రకు కోడలిగాను , ఒక చిరంజీవి పాత్రకుభార్య గా నటించి తెలుగు తెరంగేట్రం చేసారు .
ప్రొఫైల్ :
- పేరు : రిమిషేన్ ,
- అసలుపేరు : శుభామిత్రా షేన్ ,
- పేరు మార్పు : రిమ్మీ గా మార్చుకున్నారు - నుమరలజీ సెంటిమెంట్ ,
- పుట్టిన తేది : 21 - సెప్టెంబర్ 1981 ,
- పుట్టిన ఊరు : కలకత్తా ,
- చదువు : బి,కాం (కలకత్తా యునివర్సిటీ),
- స్పెసాలిటి : ఒడిస్సీ నృత్యం ,
కెరీర్ : (సినిరంగాప్రవేసం)
- చిన్న తనం నుంచి చదువు మీద కంటే సినిమాలు చూడటం మీదనే ద్రుష్టి నిమగ్నం చేయడం వల్ల నటి కావాలనేకోరిక పెరిగి తల్లిని ఒప్పించి తల్లి తో పాటు ముంబై చేరి 'అమీర్ఖాన్ ' తో " కోక్ " యాడ్ లో నటించి తరువాత " హంగామాసినిమా లో 'అక్షయ్ ఖన్నా' సరసన నటించే అవకాసం కలిగినది .
రిమ్మీ సేన్ నటించిన తెలుగు చిత్రాలు
హిందీ సినిమాలు :
2003- Hungama -Anjali (August 1, 2003Released)
- Baghban --Payal Malhotra (October 3, 2003Released)
2004 - Dhoom --Sweety Dixit (August 27, 2004Released)
- Swapner Din --Ameena (2004) -Bengali film
2005- Andarivaadu --Swetha (June 4, 2005Released)
- Garam Masala --Anjali (November 2, 2005Released)
- Kyon Ki --Maya (November 2, 2005Released)
- Deewane Huye Pagal --Tanya/Natasha (November 25, 2005Released)
2006- Phir Hera Pheri --Anjali (June 9, 2006Released)
- Golmaal --Niraali (July 14, 2006Released)
- Dost - My Best Friend --(2006Post-Production)
- Dhoom 2 --Sweety Dixit (Special AppearanceNovember 24, 2006Released)
2007- Hattrick --Kashmira (2007Released)
- Johnny Gaddaar --Mini (2007Released)
2008- -De Taali --Kartika/Anjali (2008Released)
2009- -Sankat City -- (2009Released)
- Horn Ok Pleasss ---Filming
- Airport Kashmira ---Filming
- Yahan Ke Hum Sikander -Announced
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog