రీమా సేన్,Reemashen
- ------------------------------------------------------
- రీమాసేన్ : హిందీ , తెలుగు , తమిళం. మలయాలం , కన్నడం లో ఎన్నో చిత్రాలు నటించారు. ఈమె బెంగాలీ అమ్మాయి .తమిళంలో మొదటిసారిగా నటించిన చిత్రం మిన్నలే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కావడంతో తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించింది. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోగల నటనాభిశాలి ఆమె. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేకమైన అభిమానాల్ని సంపాదించుకున్న ఈ పంజాబి మగువ. తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న రీమాసేన్ 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. రిమాసేన్ కొల్‌కతాలో 29 అక్టోబర్ 1981లో జన్మించింది. సెయింట్ థామస్ గర్ల్‌స స్కూల్‌లో చదువుకుంది. పలు కారణాల రీత్యా ఆమె కుటుంబం ముంబయ్‌కు మారింది. సినీ రంగంలోకి రాకముందు మోడలింగ్, పలు ప్రకటనల్లో నటించింది. ‘చాందీని రాతిన్’ లాంటి వీడియో ఆల్బమ్‌లో కనిపించింది. వ్యాపార ప్రకటనల్లో ఎక్కువగా కనిపించడంతో ప్రాచుర్యం బాగా వచ్చింది.
- మిస్ బాడి లాంగ్వేజ్ గా పిలువబడే ఈమె బాడి మాన్లీ గా ఉంటుంది, నలుపుగా ఉన్నా అందంగా ఉంటారు . తెలుగు హీరోల కన్నా బాలీవుడ్ హీరోలే ఇష్టమంటోంది రీమాసేన్. మోడలింగ్ చేసే రీమా షేన్ , ఉదయ కిరణ్ తో " చిత్రం" సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయమైనది , ఇదే ఈమె మొదటి ఫిల్మ్ . తరువాత తమిళ్ సినిమా 'మిన్నలే ' బాగా హిట్ అయ్యినది . మొదటి హిందీ ఫిల్మ్ - " హమ్ హో గయే ఆపకె " సక్సెస్ అవ్వలేదు . తాజా తమిళ సినిమా " రెండు " తమిళం లో హిట్ అయ్యింది .
- అసలు పేరు ------------- రీమా సేన్,
- ముద్దు పేరు ------------- రిమ్మీ,
- పుట్టిన తేదీ--------------- 29 అక్టోబర్-1981.
- పుట్టిన స్థలం : ------------ కోల్కతా(Kolkata) - తరువాత ముంబై వెళ్ళిపోయారు.
- చదువు : ప్లస్ టు చదువుకున్నారు.
- ఎత్తు ------------------- 5.5'',
- జీవిత భాగస్వామి పేరు : శివ్‌కరణ్‌సింగ్. ఢిల్లీలో ఒక హోటల్, బార్ అధినేత అయిన శివ్‌కరణ్‌సింగ్ రిమాసేన్‌కు దూరపు బంధువు. శివకరన్ వ్యాపారవేత్త. అతనికి దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు ఉన్నాయి. అంతకుముందు రెండేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట 2012లో ఒకటయ్యారు.
- తొలి చిత్రం--------------- చిత్రం(Telugu),
- మీలో మీకు నచ్చేది -------- నిజాయితీ,
- ఇతరులలో నచ్చేది --------- మంచితనం, తెలివితేటలు,
- ఇతరులలో నచ్చనిది--------- హిపోక్రసీ,
- అభిమాన హీరో ----------- అమీర్ ఖాన్, సన్నీడియోల్,
- అభిమాన హీరోయిన్ -------- శ్రీదేవి,
- ఇష్టమైన హాలీడే స్పాట్ -------డార్జిలింగ్,
- ఇష్టమైన ఆహారం------------నాన్ వెజ్,
- ఇష్టమైన వ్యవహారం -------- నిద్రపోవడం, సినిమాలు చూడడం,
- మీదృష్టిలో సెక్సియస్ట్ పర్సన్ ---నో ఐడియా,
- సినిమాల్లోకి రాకపోతే.. ------ మోడలింగ్ లో సెటిల్ అయ్యేదాన్ని,
- చిత్రం,
- మనసంతా నువ్వే,
- బంగారం,
- అంజి,
- వీడే,
- యమగోల మళ్ళీ మొదలైంది,
- ఫిల్మోగ్రఫీ
- ఇయర్ -టైటిల్------------------------- లాంగ్వేజ్- -రోల్
- 2008 -ఆయిరతిల్ ఒరువన్ -----------తమిళ్
- 2008 -చల్ చాల చల్ ----హిందీ
- 2007 -యమగోల మల్లి మొదలయింది -తెలుగు --వైజయంతి
- 2006 -రెండు -----------------------తమిళ్-- వెళ్లి
- 2006 -వల్లవన్ ---------------------తమిళ్ --గీత
- 2006 -తిమిరు ----------------------తమిళ్ --శ్రీమతి
- 2006 -బంగారం --------------------తెలుగు
- 2006 -మాలామాల్ వీక్లీ ------------హిందీ-- సుఖమని
- 2004 -ఆం: మెన్ అత Work------------ -హిందీ
- 2004 -ఇతి శ్రీకాంత ------------------బెంగాలీ --రాజలక్ష్మి
- 2004 -గిరి --------------------------తమిళ్
- 2004 -అంజి --------------------------తెలుగు
- 2004 -చెల్లమే -------------------తమిళ్ --మైన్తిలి
- 2004 -ఎనక్కు ౨౦ ఉనక్కు ౧౮ -------తమిళ్
- 2003 -జోడి క్యా బనాయి వ్ వ్ రంజీ -హిందీ --ప్రియాంక
- 2003 -వీడే -----------------------తెలుగు
- 2003 -జాల: ది ట్రాప్ --------------హిందీ --అనిత అక్షెన
- 2003 -జయ జయ ---------------------తమిళ్
- 2003 -ధూల్ ----------------------తమిళ్ --స్వప్న
- 2002 -బగావతి ------------------తమిళ్
- 2001 -హమ్ హో గయే ఆప కె -------హిందీ --చండ్ని గుప్త
- 2001 -మిన్నలే --------------------తమిళ్ --రీనా జోసెఫ్
- 2001 -మనసంతా నువ్వే---------- తెలుగు-- అను
- 2000 -చిత్రం --------------------తెలుగు --జానకి
===========================
visit my website : Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog