రిచా పల్లాడ్,Richa Pallad
పరిచయం :
- ముంబై లో పుట్టిన రిచ్ పల్లోడ్ .. అనిల్కపూర్ , శ్రీదేవి నటించిన " లమ్హే -(1991)" సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసారు .ఈమె బాలీవుడ్ నటి . తెలుగులో "నువ్వేకావాలి -(2000)" సినిమాలో తరుణ్ సరసన నటించి తెలుగు తెరంగేట్రం చేసారు .
- పేరు : రిచా పల్లోడ్ , (రిచా పల్లోట్)
- ముద్దు పేరు : రిచా ,
- పుట్టిన తేది : 30-ఆగష్టు - 1980 .
- పుట్టిన ఊరు : ముంబై , మహారాష్ట్ర ,
- ఎత్తు : 5' 6'' .
- నటించిన భాసలు : హిందీ , తమిళ్ , తెలుగు , కన్నడ,
- హిందీ లో బాల నటి గా = లమ్హే ( 1991 ) ,
- హిందీ మొదటి సినిమా = కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్ ,
- తెలుగు : నువ్వే కావలి ,(2000)
- తమిళ్ : శాహ్జహన్ ( 2001)
- కన్నడ : చప్పలె ( 2004)
- నువ్వే కావాలి (తరుణ్ తో) ,
- చిరు జల్లు (తరుణ్ తో )
- హోలీ -2002 (సంధ్య గా)
- ఇంకోసారి (రాజా హీరో గా కళ్యాణ్ పళ్ళ నిర్మిస్తున్నారు),
- నేఅల్ న' నిక్కి (2006) - స్వీటీ
- అగ్ని పంఖ్ (2004) - సురభి
- కున్ హాయ్ జో సపనో మెయిన్ ఆయ? (2004) - మహెక్
- కధల కిరుక్కన్ (2003) - మహా
- ములిట్ (2003) - నిట
- wrong nenbar (2003) - మహి మాతుర్
- కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్ (2002) - మంగళ సోలంకి-హిందీ .
- అల్లి అర్జున (2001)
source : చిత్ర జ్యోతి .
- =======================
Visit my website : dr.seshagirirao.com


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog