రమ్యకృష్ణ , Ramyakrishna

 



























  •  
  •  ----------------------------------------------------------------
  •  
పరిచయం :
  • కొంతకాలం క్రితం తెలుగు చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన కధానాయక రమ్యకృష్ణ. ప్రముఖ చలన చిత్రదర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన ఇద్దరుమిత్రులు చిత్రంతో కధానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారామంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొకదశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లోవిడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావుదర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తేచాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. టి.వి.యాంకర్ గా గేమ్ షో లో వస్తున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : రమ్య కృష్ణ ,
  • పుట్టిన తేది : 15-సెప్టెంబర్-1967 .
  • మతము : హిందూ -బ్రాహ్మిన్ ,
  • పుట్టిన ఊరు : మద్రాస్ ,(చెన్నై ),
  • ఎత్తు : 5' 6'' .
  • పేరు తెచ్చిన సినిమా : సూత్రధారులు .
  • భర్త : కృష్ణ వంశి , (13 జూన్ 2003 లో) .
  • పిల్లలు : రిత్విక్ -కొడుకు --- 13-ఫిబ్రవరి -2005 లో పుట్టేడు .
  • నటించిన సినిమాలు : సుమారు 200 . దక్షిన భారత భాసలో, బాలీవుడ్ లో కొన్ని ,
  • నివాసము : హైదరాబాద్ .
రమ్యకృష్ణ నటించిన తెలుగు చిత్రాలు
  • ఇద్దరు మిత్రులు,
  • పైలా పచ్చీసు ,
  • సూత్రధారులు,
  • అల్లుడుగారు ,
  • అల్లరి మొగుడు ,
  • అల్లరి ప్రియుడు ,
  • అల్లరి ప్రేమికుడు ,
  • ఘరానా బుల్లోడు ,
  • ముద్దుల ప్రియుడు ,
  • మేజర్ చంద్రకాంత్,
  • * ముగ్గురు మొనగాళ్లు ,
  • అల్లుడా మజాకా ,
  • ఇద్దరు మిత్రులు (చిరంజీవి) ,
  • ఇంగ్లీష్ పెళ్లాం - ఈస్ట్ గోదావరి మొగుడు ,
  • మానవుడు - దానవుడు ,
  • అదిరింది అల్లుడూ ,
  • రాజ్యం,
  • ధర్మ చక్రం,
  • ఆవిడే శ్యామల,
  • సోగ్గాడి కాపురం ,
  • సంకీర్తన ,
  • రాజసింహం ,
  • సమ్మక్క - సారక్క ,
  • ఆయనకిద్దరు ,
  • అమ్మోరు,
  • అన్నమయ్య ,
  • క్రిమినల్ ,
  • బడ్జెట్ పద్మనాభం ,
  • కంటే కూతుర్నే కను ,
  • మంగా వెళ్లి లాభంగా రండి,
  • ఒకే మాట * ప్రేమకు వేళాయెరా,
  • శ్రీఆంజనేయం * శ్రీకృష్ణ 2006 ,
  • సింహాద్రి (ప్రత్యేక నృత్యం),
  • శ్రీ రాజ రాజేశ్వరి ,
  • లవ్ స్టోరీ 1999 ,
  • * హలో బ్రదర్-,
  • బృందావనం ,
  • చిన్నబ్బాయి,
  • బలరామకృష్ణులు,
  • బంగారు బుల్లోడు ,
  • వంశోద్ధారకుడు,
  • దేవుడు ,
  • చక్రవర్తి ,
  • చంద్రలేఖ,
  • నా అల్లుడు,
  • తులసి,
 
  •  ===========================
Visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)