నందమూరి తారక రామారావు,Ramarao N T(Senior)

  • ----------------------------------------------------------------
పరిచయం :
  • తెలుగు తెరకు ఆణిముత్యం , ఆశా జ్యోతి , మార్గదర్సకుడు , అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయారు. రామారావు 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలలలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు.
ప్రొఫైల్ :
  • పేరు: నందమూరి తారక రామారావు,
  • జననం = 1923 మే 28,
  • పుట్టిన ఊరు : నిమ్మకూరు, ఆంధ్రప్రదేశ్,
  • నివాసము : హైదరాబాద్ ,
  • తండ్రి లక్ష్మయ్య చౌదరి,
  • తల్లి వెంకట్రావమ్మ,
  • మరణం = 1996 జనవరి 18, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్,
  • బిరుదు(లు) = విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు,
  • వేరేపేరు(లు) = ఎన్.టి.ఆర్, అన్నగారు,
  • మతము : హిందూ కమ్మ ,
  • వృత్తి = సినిమా, రాజకీయం(29 మార్చ్ 1982 న తెలుగుదేశం పార్టీ స్థాపించారు),
  • భార్యలు = బసవరామ తారక రామారావు, లక్ష్మీపార్వతి,
సంతానం
  • కుమారులు
  1. జయకృష్ణ
  2. సాయికృష్ణ
  3. హరికృష్ణ
  4. మోహనకృష్ణ
  5. బాలకృష్ణ
  6. రామకృష్ణ
  7. జయశంకర్ కృష్ణ
  • కుమార్తెలు
  1. గారపాటి లోకేశ్వరి
  2. దగ్గుబాటి పురంధరేశ్వరి
  3. నారా భువనేశ్వరి
  4. కంటమనేని ఉమామహేశ్వరి
నటించిన కొన్ని సినిమాలు :
  • నటుడిగా, కొన్నిముఖ్యమైనవి .
  • 1. షావుకారు(1950)
  • 2. పల్లేతుఉరిపిల్ల్(1950)
  • 3. మాయరంభ(1950)
  • 4. సంసారం(1950)
  • 5. మాయరంభ(1950) (తమిళము)
  • 6. పాతాళభైరవి(1951)
  • 7. పాతాళభైరవి(1951) (తమిళము)
  • 8. పాతాళభైరవి(1951) (హిందీ)
  • 9. మల్లీశ్వరి(1951)
  • 10. పెళ్ళిచేసిచూడు(1952)
  • 11. దాసి(1952)
దర్శకునిగా, కొన్ని
  • 1. శ్రీసీతారామకళ్యాణం(1962)
  • 2. గులేబకావళికథ(1962)
  • 3. శ్రీకృష్ణపాండవీయం(1966)
  • 4.వరకట్నం(1969)
నిర్మాతగా, కొన్ని:
  • 1. సామ్రాట్ అశోక (1992)
  • 2. శ్రీనాథకవిసార్వభౌమ (1993)
  • 3. దానవీరశూరకర్
రచయితగా
  • 1. బిదాయి(1974) (హిందీ)
మరింత సమాచారము కోసం : నందమూరి తారక రామారావు (సీనియర్ )

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)