రమణారెడ్డి,Ramanareddy























  • --------------------------------------------


పరిచయం : 

  • తెలుగు సినిమా హస్యనటుల్లో రమణారెడ్డి ప్రముఖుడు. సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి అనేక సినిమాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు.

ప్రొఫైల్ (జీవిత విశేషాలు) : 

  • పేరు : తిక్కవరపు వెంకట రమణా రెడ్డి , 
  • పుట్టిన తేదీ : 1 అక్టోబర్ 1921, 
  • పుట్టిన ఊరు : జగదేవిపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా 
  • మరణించిన తేదీ : 11-నవంబర్-1974 లో చనిపోయారు.

కెరీర్  :

  • వకుశ సినిమాను నిర్మించిన శంకరరెడ్డి ప్రోత్సాహంతో రమణారెడ్డి తొలిసారిగా మాయపిల్ల లో వేషం వేశాడు. ఆ సినిమాకి రఘపతి వెంకయ్య కుమారుడైన ప్రకాశ్‌ డైరెక్టరు. శంకరరెడ్డి, అతనూ కలిసి ఆ సినిమా తీశారు. అందులో - వాహినివారి సుమంగళి, దేవత సినిమాల్లో నటించిన కుమారి హీరోయిన్‌. ఆ జానపద చిత్రంలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినా, చిత్రం సరిగా నడవకపోడంతో అది పదిమంది దృష్టిలో పడలేదు. , చిత్రాలతో రమణారెడ్డి ప్రతిభ ప్రేక్షకులకీ, పరిశ్రమకీ బాగా తెలిసింది. బంగారుబాల లో ముక్కుగొంతుపెట్టి మాట్లాడినట్టు - మిస్సమ్మ ‘లో డేవిడ్‌ పాత్రని ఉషారుగా, ‘ఓవర్‌ అనిపించినా పాత్రకి తగ్గట్టు చేసి - హాస్యం ఒలికించాడు. అంతకు ముందు వేషాల వేటలో, అనుభవం కోసం డబ్బింగ్‌ చిత్రాల్లో గాత్రదానం చేశాడు. 'నిజంగా దానమే చేశాను' కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా, అని చెప్పేవాడు రమణారెడ్డి.
  • రమణారెడ్డి ‘పలుకు’లో విశేషం ఉంది. అతను ఏ సినిమాలో ఏ పాత్ర ధరించినా ఆ పాత్ర సగం శాతం నెల్లూరుమాండలికంలోనే మాట్లాడుతుంది. చివరికి ‘మాయాబజార్‌’ లోని చిన్నమయ పాత్ర కూడా ఆ భాష నుంచి తప్పించుకోలేదు. ‘నా భాష అది. ఎట్ట తప్పించుకుంటా?’ అనేవాడు ఆయన. కాకపోయినా, దర్శకులుకూడా ‘అతని ట్రెండ్‌లో వుంటేనే అందం. అవసరం అనిపిస్తే కాస్త మార్చవచ్చు’ అనేవాడు.


filmography :కొన్ని సినిమాలు :
  •     తాతమ్మ కల-Tatamma Kala (1974)
  •     అందరు దొంగలే-Andaru Dongale (1974)
  •     జీవిత చక్రం - Jeevitha Chakram (1971)
  •     శ్రీమంతుడు - Shrimanthudu (1971
  •     ఆదర్శ కుటుంబం - Aadarsa Kutumbam (1969)
  •     భక్త ప్రహ్లాద - Bhakta Prahlada (1967/I)
  •    నిండు మనసులు - Nindu Manasulu (1967) Abhaddayya
  •     గూడచారి 116 - Goodachari 116 (1967)
  •     గృహలక్ష్మి - Grihalakshmi (1967)
  •    రహస్యం - Rahasyam (1967)
  •    నవరాత్రి - Navarathri (1966)
  •     చిలకా గోరింట - Chilaka Gorinka (1966)
  •     Rangula Ratnam (1966)
  •     C.I.D. (1965) .... Vyaghreswara Bhagavatar
  •     Aatma Gowravam (1965)
  •     Antastulu (1965)
  •     Aatma Balam (1964)
  •     Murali Krishna (1964)
  •     Poojaphalam (1964) .... Govindaiah
  •     Tirupathamma Katha (1963)
  •     Lakshadhikari (1963)
  •     Lava Kusha (1963/I)
  •     Punarjanma (1963)
  •     Chitti Tammudu (1962) .... Lawyer
  •     Raktha Sambandham (1962)
  •     Gundamma Katha (1962) .... Kanchu Gantaiah
  •     Kula Gothralu (1962)
  •     Manchi Manasulu (1962)
  •     Siri Sampadalu (1962)
  •     Bharya Bharthalu (1961)
  •     Iddaru Mitrulu (1961)
  •     Deepavali (1960) .... Sishyasurudu
  •     Shantinivasam (1960)
  •     Sri Venkateswara Mahatyam (1960) .... Sarabha
  •     Illarikam (1959)
  •     Jayabheri (1959) .... Bachanna Narayya
  •     Maa Inti Mahalakshmi (1959)
  •     Pelli Sandadi (1959)
  •     Pelli Naati Pramanalu (1958) .... Salahala Rao
  •     Appu Chesi Pappu Koodu (1958) .... Ramalingaiah
  •     Atha Okinti Kodale (1958)
  •     Mangalya Balam (1958)
  •     Suvarna Sundari (1957/I) .... Ullasam
  •     Maya Bazaar (1957/I) .... Chinnamaya
  •     Bhagya Rekha (1957)
  •     Dongallo Dora (1957)
  •     M.L.A. (1957)
  •     Veera Kankanam (1957)
  •     Ilavelpu (1956)
  •     Charana Daasi (1956)
  •     Edi Nijam (1956) .... Naatu Vaidyudu
  •     Santanam (1955)
  •     Rojulu Marayi (1955) .... Karanam
  •     Missamma (1955) .... David
  •     Parivartana (1954) .... Chalapathi
  •     Bangaru Papa (1954)
  •     Pitchi Pullaiah (1953) .... Nilakantham
  •     Palletooru (1952)
  •     Aada Janma (1951)
  •     Mayapilla (1951) (debut)
  •     Aggibarata ( 1966 )
  •     Ramudu Bheemudu (1964)

  • =========================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)