దగ్గుబాటిరామానాయుడు,Rama Naidu
































  • =======================================================

పరిచయం :
  • దగ్గుబాటిరామానాయుడు : ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను 14 భారతీయ భాషలలో నిర్మించి, ప్రపంచ రికార్డ్‌ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్లో చోటు సంపాదించారు. అంతటితోఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకుస్ఫూర్తిగా నిలిచారాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్‌ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్తో సహాసినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించారు.
‌ ‌ బయోగ్రఫి :
  • పుట్టిన తేది : 1936వ సంవత్సరం జూన్ 06 .
  • పుట్టిన ఊరు : ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించారు.
  • తండ్రీ , -డి.వెంకటేశ్వరులు.
  • తల్లి :  లక్ష్మిదేవమ్మ.
  • భార్య : రాజేశ్వరి ,
  • చదువు : College education.
  • ప్రస్తుత నివాసం : హైదరాబాద్ .
  • సేవాకార్యక్రమాలు : ఉచిత కంటి ఆసుపత్రి , హైదరాబాద్ కి 50 -కిలో మీటర్ల దూరములో "సీనియర్ సిటిజన్‌ హోం ,
సంతానము  :
  • వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.ఒక కుమార్తె : లక్ష్మి , 
  • Death : 18 February 2015. Died due to Prostrate Cancer.
కెరీర్ :
  • కో-ప్రొడ్యూసర్ గా "అనురాగం " సినిమా తో మొదలై , తెలుగులో 'రాముడు -భీముడు' తో 1963 లో సిని శ్రీకారం చుట్టినా కేవలం తెలుగు భాషకే పరిమిఅం కాక తమిళం , హిందీ , మలయాళ మ , కన్నడం , బెంగాలీ , అస్సామీ , మరాటి ,మొదలైన తొమ్మిది భాషలకు త మహోన్నత ఆస్య సంపదను విస్తరించు కోవడం - ఇంతవరకు భారతీయ సినిమాలో మరెవ్వరికీ సాధ్యం కాలేదు . కనుకనే ఆయనను 'గిన్నిస్ బుక్ రికార్డ్స్ అపురూపంగా వరించింది .
  • మొత్తము చిత్రాలు : 130.
  • సొంత బానర్ : సురేష్ ప్రొడక్షన్స్ .
అవార్డ్స్:
  • won A.P. State Government's 2001,s Five Nandi awards -for D.Ramanaidu as best film maker , "PREMINCHU" as best film , winning Golden Nandi ,
  • Film SURIGADU was selected for Indian ponarama 1993.
  • A.P.State Government's Nandi Jury's special award for AHA NAA PELLANTA
  • A.P.State Government's Nandi awards to ANDHRA VAIBHAVAM, a documentry on history of Andhra culture.
  • Won Best film(Bengali) award for AASHUK in 16th National film festival of india.
  • L.V.Prasad Gold medal for 1996.
  • N.T.R.MELLENIUM LIFE TIME ACHIEVEMENT-2000, given by cultural organization led by Vamsee Art Theaters international.
  • And many more awards presented by various cultural bodies and Non-governmental bodies.
నిర్మాత గా -- movies:
  • మధుమాసం.
  • bombaiyer bombetee.
  • హరివిల్లు.
  • కుచ్ తుం కహో కుచ్ హమ్ కహేయిన్.
  • ఆఘాజ్.
  • హమ్ ఆప్కే దిల్ మెయిన్ రేహ్తే హైన్.
  • ఓహో నా పెళ్ళంట.
  • తక్దీర్వాల.
  • సూపర్ పోలీస్.
  • సంతాన్.
  • అనరి.
  • సూరి గడు.
  • ప్రేమ క్యిది.
  • జీవన్ ఏక సంఘుర్ష్.
  • రాఖ్వాల.
  • ఇంద్రుడు చంద్రుడు.
  • అః నా పెళ్ళంట.
  • దిల్వాల.
  • ఇన్సాఫ్ కి అవాజ్.
  • ముచతగా ముగ్గురు.
  • తోహ్ఫా.
  • సంగర్షణ.
  • ముందడుగు.
  • దేవత.
  • అగ్ని పూలు.
  • బందిష్.
  • దిల్ ఆర్ దీవార్.
  • దిల్దార్.
  • సెక్రటరీ.
  • ప్రేమ నగర్.
  • ప్రేమ నగర్.
  • శ్రీ కృష్ణ తులాభారం.
  • రాముడు భీముడు.

  • =================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala