గూడవల్లి రామబ్రహ్మం , Ramabrahmam

పరిచయం : గూడవల్లి రామబ్రహ్మం -- ప్రఖ్యాత సినిమా దర్శకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని చాటిన దార్శనికుడు. జీవిత విశేషాలు
  • పేరు : రామబ్రహ్మం
  • పుట్టిన తేది : 1902, జూన్ 24 .
  • మరణించిన తేది : 1946, అక్టోబర్ 1 .
  • పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు గ్రామంలో జన్మించాడు. తొలి తెలుగుజ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా గ్రామంలోనే జన్మిచాడు.
  • తల్లిదండ్రులు వెంకయ్య - బాపమ్మ.
  • చదువు :ఇందుపల్లి, గుడివాడ, బందరు లలో సాగింది.
  • భార్య : 18 ఏళ్ళ వయసులో శారదాంబ తో వివాహం జరిగింది.
  • మతము : హిందూ కమ్మ ,
కెరీర్ :
  • వివాహ ము అయిన తరువాత చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసిసహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు .1924 లో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపుప్రారంభించాడు. అయితే షాపు వ్యాపారానికి బదులుగా రచయితలు, కళాకారుల సమావేశాలకు, చర్చలకు ఒకమంచి కేంద్రంగా తయారయింది. దాంతో వ్యాపారం తగ్గిపోయి 1930 లో మూసివేయవలసి వచ్చింది. ఆయనలో అఖిలాంధ్ర రైతు మహాసభ ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నిర్వహించాడు. 1934 లో ఆంధ్రనాటక పరిషత్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆయన కమ్మ కుల చరిత్ర అనే పుస్తకం వ్రాశాడు. పుస్తకంవ్రాయడం కోసం కమ్మ కులం గురించి అవసరమైన సమాచారం సేకరించడానికి కడపకు వెళ్ళాడు. అక్కడ ఆయనగండికోట పట్ల ఆకర్షితుడై కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశాడు. నాటకంఅనేక నగరాల్లో ప్రదర్శించబడి మంచి ప్రజాదరణ పొందింది.
తీసిన సినిమాలు :
  • మాలపిల్ల(1938) నిర్మాత మరియు దర్శకుడు--
  • రైతుబిడ్డ(1939) రచయిత మరియు దర్శకుడు
  • ఇల్లాలు(1940) దర్శకుడు--
  • అపవాదు(1941) దర్శకుడు--
  • పత్ని(1942) దర్శకుడు
  • పంతులమ్మ(1943) దర్శకుడు--
  • మాయలోకం(1945) దర్శకుడు--
  • పల్నాటి యుద్ధం(1947)dఅర్శకుదు
(మూలము : సితార )

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)