రాళ్ళపల్లి-Rallapalli
పరిచయం :
- రాళ్ళపల్లి ప్రముఖ తెలుగు సినిమా నటులు. వీరు ఇప్పటి వరకు దాదాపుగా 500 చిత్రాలలో నటించారు. నాటక రంగంనుంచి సినీరంగానికి వచ్చిన మరో నటుడు రాళ్ళపల్లి. ఊరుమ్మడిబ్రతుకులు చిత్రం నటనతో గుర్తింపు పొందారు. హాస్య నటుడిగా గుర్తింపు పొందిన చిత్రం నాగమల్లి (దేవదాసు కనకాల దర్శకుడు). జంధ్యాల దర్శకత్వం వహించినఎక్కువ భాగం చిత్రాలలో నటించారు. సీతాకోకచిలుక చిత్రంలో శరత్ బాబు వద్ద పాలేరు గా అమోఘంగా నటించికారెక్టర్ నటునిగా కూడా గుర్తింపుపొందారు. వంశీ చిత్రాలలో తప్పనిసరి నటులలో ఒకరు.(అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, జోకర్ వగైరా).
- జన్మ నామం = రాళ్ళపల్లి-
- జననం = అక్టోబర్ 10 1955 (1955-10-10) (వయసు 52)
- ప్రముఖ పాత్రలు = ఏప్రిల్ 1 విడుదల,జయం
- సుందరకాండ (౨౦౦౮)
- మిస్టర్ & మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి
- దొంగ రాముడు & పార్టీ (౨౦౦౩)
- కబిర్దాస్ (౨౦౦౩)
- సింహాద్రి (౨౦౦౩)
- హనుమాన్ జంక్షన్ (౨౦౦౧)
- బడ్జేట్ పద్మనాభం (౨౦౦౧) .... లాయర్
- బొంబాయ్
- గ్తోత్కచుడు (౧౯౯౫)
- లింగ బాబు లవ్ స్టొరీ (౧౯౯౫)
- సుభ సంకల్పం (౧౯౯౫) .... భీమ రాజు
- ఆలీబాబా అరడజను దొంగలు (౧౯౯౪)
- ప్రేమ & కో. (౧౯౯౪)
- శ్రీనాధ కవి సార్వభౌమ (౧౯౯౩)
- డిటెక్టివ్ నారద (౧౯౯౩)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog