దండమూడి రాజగోపాలరావు,Rajagopalarao Dandamudi

దండమూడి రాజగోపాలరావు, దేశం">భారతదేశానికిభారతెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల మరియు తెలుగు సినిమా">సినిమా నటుడు. ఈయన 1951లో ఢిల్లీ">ఢిల్లీలో జరిగిన ప్రధమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈయన 1963లో విడుదలైన నర్తనశాల">నర్తనశాల సినిమాలోనూ, 1965లో విడుదలైన వీరాభిమన్యు">వీరాభిమన్యు సినిమాలోనూ, భీముడు">భీముని పాత్ర పోషించాడు.

ఈయన పేరు మీదుగా, విజయవాడ">విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఇండోర్ క్రీడా ప్రాంగణానికి దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం అని నామకరణం చేశారు.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)