రాజేంద్ర ప్రసాద్ (నటుడు),Rajendraprasad
- =====================
పరిచయం :
- రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచుకున్నాడు.
- పేరు : రాజేంద్రప్రసాద్ 19-జూలై-1956 లో
- పుట్టిన ఊరు : క్రిష్ణా జిల్లా నిమ్మకూరు లో జన్మించారు.
- చదువు : ఇంజనీర్ డిగ్రీ పూర్తిచేసి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించారు,
- మొదటి సినిమా : మొదట స్నేహం సినిమా లో నటించారు.
- *నంది అవార్డు : బెస్ట్ యాక్టర్ గా "ఎర్రమందారము"(1991),, "ఆ నలుగురు"
- 1. మే శ్రేయోభిలాషి
- 2. శారద సరదాగా (2006)-
- 3. భాగ్యలక్ష్మి బంపర్ -డ్రా (2006) .
- 4. అందగాడు (2005)-
- 5. అందరు దొంగలే దొరికితే (2004) .
- 6. ఆ నలుగురు (౨౦౦౪)-
- ౭. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ (౨౦౦౪)-
- ౮. శ్రీరామ చంద్రులు (౨౦౦౩)-
- ౯. లయోల కాలేజీ (౨౦౦౨)-
- ౧౦. సందడే సందడి (౨౦౦౨) ..
- ౧౧. అమ్మాయే నవ్వితే (౨౦౦౧) .
- ౧౨. హ్యాపీ బర్త్డే (౨౦౦౧)- ౧౩. డాడీ (౨౦౦౧/ఐ) .
- ౧౪. అకాస వీధిలో ౦౦౧) ..
- ౧౫. అమ్మో బొమ్మ (౨౦౦౧)-
- ౧౬. డబ్బు ఎవరికీ చెడు (౨౦౦౧)-
- ౧౭. మిస్ ముంతాజ్ (౨౦౦౧)-
- ౧౮. ఫ్యామిలీ సర్కస్ (౨౦౦౧) .
- ౧౯. అప్పారావు కి ఒక నెల తప్పింది (౨౦౦౧)-
- ౨౦. దేవుళ్ళు (౨౦౦౧) .
- ౨౧. నిన్నే ప్రేమిస్తా (౨౦౦౦)-
- ౨౨. మీ ఆయన జాగ్రత (౨౦౦౦) .
- ౨౩. క్షేమంగా వెళ్లి లబంగా రండి (౨౦౦౦)-
- ౨౪. యమజాతకుడు (౧౯౯౯)-
- ౨౫. కన్నయ్య కిట్టయ్య (౧౯౯౯)
- ౨౬. చిన్ని చిన్ని ఆస్సా (౧౯౯౯)-
- ౨౭. అంత మనమంచికే-
- ౨౮. ఆల్ రౌండర్ (౧౯౯౮)-
- ౨౯. ఉల్టా పలట (౧౯౯౮)-
- ౩౦. పెళ్ళికొడుకు అమ్మబడును (౧౯౯౮)-
- ౩౧. హిట్లర్ (౧౯౯౭) .
- ౩౨. మీఆయన జగరత్చ (౧౯౯౭)-
- ౩౩. జై బజ్రంగ్బలి (౧౯౯౭)-
- ౩౪. తాళి (౧౯౯౭)-
- ౩౫. మమ బాగున్నావా (౧౯౯౭)-
- ౩౬. నవ్వులాట
- ౩౭. ఫ్యామిలీ (౧౯౯౬)-
- ౩౮. రాంబంటు (౧౯౯౬) .
- ౩౯. మమ్మీ మీ ఆయనొచ్చాడు-
- ౪౦. తోపిరాజ స్వీత్య్రోజ (౧౯౯౫)-
- ౪౧. కేతు దుప్లికాతే (౧౯౯౫)-
- ౪౨. ఒద్దు భావ తప్పు-
- ౪౩. లింగ బాబు లవ్ స్టొరీ (౧౯౯౫) .
- ౪౪. ఆలీబాబా అరడజను దొంగలు (౧౯౯౪) ....
- ఆలీబాబా-
- ౪౫. బ్రహ్మచారి మొగుడు (౧౯౯౪)
- ౪౬. అల్లరుడు-
- ౪౭. శ్రినత కవి సార్వభౌమ (౧౯౯౩)-
- ౪౮. ఆ ఒక్కటి అడక్కు (౧౯౯౩) .
- ౪౯. అక్క పెత్తనం చెల్లెలి కాపురం (౧౯౯౩)-
- ౫౦. జోకర్ (౧౯౯౩) .
- ౫౧. మదం (౧౯౯౩) .
- ౫౨. మాయలోడు (౧౯౯౩)
- ౫౩. మర్. పెళ్ళం (౧౯౯౩) .
- 54. పరుగో పరుగు (౧౯౯౩)-
- ౫౫. పేకాట పాపారావు (౧౯౯౩) .
- ౫౬. రాజేంద్రుడ్రు గజేంద్రుడ్రు -(౧౯౯౩) .
- ౫౭. బ్రిన్దవనం (౧౯౯౨)-
- ౫౮. వలుజేడ తోలుబెల్ట్-
- ౫౯. సితపతి -అలోతిరుపతి (౧౯౯౨)-
- ౬౦. పెళ్ళానికి ప్రేమలేఖ ప్రియురాలికి సుభాలేఖ (౧౯౯౨)-
- ౬౧. గోల్మాల్ గోవిందన్ (౧౯౯౨) .
- ౬౨. పెళ్లి పుస్తకం (౧౯౯౧) .
- ౬౩. అప్పుల అప్ప రా (౧౯౯౧) ..
- ౬౪. ఏప్రిల్ ౧స్త్ విడుదల (౧౯౯౧) .
- ౬౫. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం (౧౯౯౧)
- ౬౬. ప్రేమ తపస్సు --
- ౭. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ (౧౯౯౧)-
- ౬౮. కొబ్బరి బొండం (౧౯౯౧)
- ౬౯. ఎర్ర మందారం (౧౯౯౧)-
- ౭౦. మినోర్ రాజ (౧౯౯౧)-
- ౭౧. తేనేతీగా (౧౯౯౧)-
- ౭౨. విచిత్ర ప్రేమ-
- ౭౩. బామ్మ మాట -బంగారు బాట (౧౯౯౦)-
- ౭౪. చెవిలో పువ్వు (౧౯౯౦)-
- ౭౫. జయమ్ము నిస్చయమ్ము రా! (౧౯౯౦)
- ౭౬. బందువులోస్తున్నారు జాగ్రత (౧౯౮౯)-
- ౭౭. చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళం (౧౯౮౯) .
- ౭౮. చెట్టు కింద ప్లేఅదర్ (౧౯౮౯) .... బాలరాజు-
- ౭౯. ముత్యమంత ముద్దు (౧౯౮౯) .
- ౮౦. బావ మరుదుల సవాల్ (౧౯౮౮)-
- ౮౧. చిక్కడు దొరకదు (౧౯౮౮)-
- ౮౨. చిన్నోడు పెద్దోడు (౧౯౮౮)-
- ౮౩. దొంగ కోళ్లు (౧౯౮౮)-
- ౮౪. భార్య భర్తలు భాగతం (౧౯౮౮)-
- ౮౫. జీవన గంగా (౧౯౮౮)-
- ౮౬. కనూన్ కి హత్కడీ (౧౯౮౮)-
- ౮౭. ఝాన్సీ రాని (౧౯౮౮)--
- ౮౮. పెళ్లి చేసి చూడు (౧౯౮౮) . ౮౯. సాహసం చేయరా డింభకా (౧౯౮౮) .
- ౯౦. సంసారం (౧౯౮౮)-
- ౯౧. స్టేషన్ మాస్టర్ (౧౯౮౮)--
- ౯౨. ఆని ముత్యం (౧౯౮౮)-
- ౯౩. ఆస్తులు అంతస్తులు (౧౯౮౮)-
- ౯౪. వివాహ భోజనంబు (౧౯౮౮) .
- ౯౫. డామిట్ కథ ఆడం తిరిగింది (౧౯౮౭)-
- ౯౬. అః నా పెళ్ళంట (౧౯౮౭)-
- ౯౭. భలే మొగుడు (౧౯౮౭)-
- ౯౮. గాంధీనగర్ రెండో వీధి (౧౯౮౭)-
- ౯౯. అరణ్య కాండ (౧౯౮౭)-
- ౧౦౦. త్రిముర్త్లు- ౧౦౧. ఉదయం-
- ౧౦౨. కాబోయే అల్లుడు (౧౯౮౭)-
- ౧౦౩. డబ్బెవరికి చెడు (౧౯౮౭)-
- ౧౦౪. -గుండమ్మగారి కృష్ణులు (౧౯౮౭)-
- ౧౦౫. నకు పెళ్ళం కావాలి (౧౯౮౭)-
- ౧౦౬. సంసారం ఒక చదరంగం (౧౯౮౭)
- ౧౦౭. రాక్షసుడు (౧౯౮౬).
- ౧౦౮. బ్రహ్మాస్త్రం (౧౯౮౬)-
- ౧౦౯. పదహారేళ్ళ అమ్మాయి (౧౯౮౬)-
- ౧౧౦. పవిత్ర (౧౯౮౬)-
- ౧౧౧. రెండు రెండు ఆరు (౧౯౮౬)-
- ౧౧౨. పున్యస్త్రి (౧౯౮౬)-
- ౧౧౩. కెప్టెన్ నాగార్జున (౧౯౮౬)-
- ౧౧౪. కష్మోర (౧౯౮౬)-
- 115. కారు దిద్దిన కాపురం (1986)-
- ౧౧౬. ఒక రాధ ఇద్దరు కృష్ణులు (౧౯౮౫)-
- ౧౧౭. పులి (౧౯౮౫).
- ౧౧౮. దేశంలో దొంగలుపడ్డారు (౧౯౮౫)-
- ౧౧౯. కోతపెల్లి కూతురు (౧౯౮౫)-
- ౧౨౦. ముసుగు దొంగ (౧౯౮౫)-
- ౧౨౧. కట్చుల కొండయ్య (౧౯౮౫)
- ౧౨౨. లేడీస్ టైలర్ (౧౯౮౫)-
- ౧౨౩. ముచతగా ముగ్గురు (౧౯౮౫)-
- ౧౨౪. ఒత్తుకు విలువ ఇవ్వండి (౧౯౮౫)-
- ౧౨౫. ఆగ్రహం (౧౯౮౫)-
- ౧౨౬. అనాదిగా ఆడది-
- ౧౨౭. ఆడ పిల్లలే నయం (౧౯౮౫)-
- ౧౨౮. ప్రేమించు పెళ్ళాడు -(౧౯౮౫)-
- ౧౨౯. రెండు రెళ్ళ ఆరు (౧౯౮౫)
- ౧౩౦. స్వాతి(౧౯౮౫)-
- ౧౩౧. వందే మాతరం (౧౯౮౫)
- ౧౩౨. ఛాలెంజ్ (౧౯౮౪) .
- ౧౩౩. రోజులు మారాయి (౧౯౮౪)-
- ౧౩౪. ఆకలి నీకు జోహార్లు (౧౯౮౪)-
- ౧౩౫. ఈ చదువులు మక్కోడు (౧౯౮౪)-
- ౧౩౬. ఆడవాళ్లు అలిగితే (౧౯౮౩)-
- ౧౩౭. ఈ దేశంలో ఒక రోజు (౧౯౮౩)
- ౧౩౮. ఈ పిల్లకు పెల్లవుతుంద (౧౯౮౩)-
- ౧౩౯. ఇది కాదు ముగింపు (౧౯౮౩)-
- ౧౪౦. ముందడుగు (౧౯౮౩).
- ౧౪౧. నవోదయం (౧౯౮౩)-
- ౧౪౨. పెళ్లి చూపులు (౧౯౮౩)-
- ౧౪౩. రామ రాజ్యమ్లో భీర్మరాజు -(౧౯౮౩)- ౧౪౪. మంచుపల్లకి (౧౯౮౨)..
- ౧౪౫. ఈ చరిత్ర ఏ సిరాతో (౧౯౮౨)-
- ౧౪౬. మూడుముల్ల బంధం (౧౯౮౦)--
- ౧౪౭. ఆడదీ గడప దాటితే (౧౯౮౦)-
- ౧౪౮. నిజం (౧౯౮౦)-
- ౧౪౯. స్నేహం (౧౯౭౭).
- =======================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog