రాజసులోచన,Rajasulochana
- ----------------------------------------------------------------------------------------
- రాజసులోచన అలనాటి తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. విజయవాడ లో జన్మించారు. ఈమె 1963లో పుష్పాంజలి డాన్స్ స్కూల్ అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది. అలనాటి చలన చిత్ర సీమకు రాజమకుటంలా ..నిలిచిన నటీమణి రాజసులోచన. ఆమె ప్రముఖ నటే కాదు, ప్రముఖ నర్తకి కూడా. ఎన్నో చిత్రాలలో ఆమె నర్తకి పాత్ర పోషించారు. ప్రముఖ నటులు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు యన్ టి రామారావు గారితో పాటు అందరు ప్రముఖ హీరోలతో ఎన్నో చిత్రాలలో నటించారు. ఇటీవల అభినందన సాంస్కృతిక సంస్ధ అందించిన యన్.టి.ఆర్ అవార్డు మరియు బంగారు పతకం అందుకొన్నారు .
- పేరు : రాజసులోచన ,
- పుట్టినతేది : 15 ఆగస్ట్ 1935 ,
- పుట్టిన ఊరు : విజయవాడ -కృష్ణా జిల్లా,
- తల్లి : దేవకమ్మ ,
- తండ్రి : భక్తవత్సలం ,
- పెరిగింది -విద్యాభ్యాసము : చెన్నై ,
- వివాహము : 1963 -- చిత్తజల్లు శ్రీనివాసరావు తో (సి,యస్.రావు )ప్రముఖ సిని దర్శకులు.
- పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు (శ్రీ గురుస్వామి , శ్రీదేవి --వాళ్ళూ నృత్యకారిణులే), ఒక అబ్బాయి ,
- నివాసము : చెన్నై ,
- నటించిన సినిమాలు : దాదాపు 300 వరకు ,
- నటించిన భాషలు : తమిళ , కన్నడ , మలయాళం , తెలుగు,
- * శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ (1975) .... పద్మ *
- తాతా మనవడు (1972) *
- పాండవ వనవాసం (1965) .... నర్తకి (ఒక పాటలో అతిధి పాత్ర) *
- బభృవాహన (1964) .... ఉలూచి *
- వెలుగు నీడలు (1964) *
- తిరుపతమ్మ కథ (1963) .... (అతిధి నటి) *
- వాల్మీకి (1963) *
- టైగర్ రాముడు (1962) *
- అరశిలన్ కుమారి (1961) .... అయగురాణి *
- ఇద్దరు మిత్రులు (1961) .... సరళ *
- శభాష్ రాజా (1961) *
- మహాకవి కాళిదాసు (1960) *
- శాంతినివాసం (1960) *
- జయభేరి (1959) .... నర్తకి అమృత *
- రాజ మకుటం (1959) .... ప్రమీల *
- పెళ్ళినాటి ప్రమాణాలు (1958) .... రాధారాణి *
- మాంగల్యబలం (1958) *
- సువర్ణ సుందరి (1957) .... జయంతి *
- సారంగధర (1957) *
- తోడి కోడళ్ళు (1957) .... నవనీతం *
- చోరీ చోరీ (1956) (రాజ సులోచన) .... భగవాన్ భార్య *
- పెంకి పెళ్ళాం (1956) *
- రంగూన్ రాధ (1956) .... రాధ *
- సొంత ఊరు (1956) *
- శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం (1954) .... చింతామణి *
- కన్నతల్లి (1953) .... (వీధిభాగోతం పాటలో అతిధిపాత్ర)
- కన్నతల్లి,
- సొంతవూరు,
- పెంకి పెళ్ళాం
- ,తోడి కోడళ్ళు (పాతది),
- పాండవ వనవాసం,
- సారంగధర,
- పెళ్ళినాటి ప్రమాణాలు,
- మాంగల్యబలం,
- రాజమకుటం,
- శాంతినివాసం,
- టైగర్ రాముడు,
- జయభేరి,
- వాల్మీకి,
- వెలుగునీడలు,
- తిరుపతమ్మకధ,
- బభ్రువాహన,
- తాతామనవడు,
- తోడికోడళ్ళు (కొత్తది)..
- సితారోంసే ఆగే,
- చోరీ చోరీ,
- నయా ఆద్మీ


santha kumari p.pullaiahgari sateemani...c.pullaihgari bharyakadu..correct cheyyandi..
ReplyDelete