కె. రాఘవేంద్ర రావు,Raghavendrarao

- -------------------------------------
పరిచయం :
- అందరి చేతా దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు.శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీజీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చ్రిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చ్రిత్రాలు తీశారు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటారు. ష్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చ్రిత్రాలు తీశారు.
ప్రొఫైల్ :
- పేరు : కె. రాఘవేంద్ర రావు
- పుట్టిన తేదీ ; మే 23, 1942,
- కొలవేను - గ్రామం(కంకిపాడు మండళం --కృష్ణా జిల్లా),
- భార్య : సరళ ,
- పిల్లలు : కొడుకు -- సూర్యప్రకాస్ , కోడలు : కనికా థిల్లాన్,.
- కె. రాఘవేంద్ర రావు కొన్ని సినిమాల జాబితా :
- స.రం చిత్రం పేరు నటీ నటులు
- 1975 బాబు శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి.
- 1976 రాజా శోభన్ బాబు, జయసుధ.
- 1976 జ్యోతి జయసుధ٫మురళీమోహన్.
- 1977 అమరదీపం కృష్ణంరాజు, జయసుధ.
- 1977 కల్పన మురళీమోహన్, జయచిత్ర,
- 1977 ఆమెకథ మురళీమోహన్, ప్రభ,
- 1977 అడవి రాముడు నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ,
- 1978 సింహబలుడు నందమూరి తారక రామారావు, వాణిశ్రీ,
- 1978 పదహారేళ్ళ వయసు శ్రీదేవి, చంద్ర మోహన్,
- 1979 డ్రైవర్ రాముడు నందమూరి తారక రామారావు, జయసుధ,
- 1979 వేటగాడు నందమూరి తారక రామారావు, శ్రీదేవి,
- 1980 గజదొంగ నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయసుధ,
- 1980 మోసగాడు శోభన్ బాబు, శ్రీదేవి,
- 1980 భలే కృష్ణుడు కృష్ణ, జయప్రద,
- 1980 ఘరానా దొంగ కృష్ణ, శ్రీదేవి,
- 1981 కొండవీటి సింహం నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి,
- 1981 తిరుగులేని మనిషి నందమూరి తారక రామారావు,
- 1981 ఊరికి మొనగాడు కృష్ణ, జయప్రద,
- 1981 రగిలే జ్వాల కృష్ణంరాజు, సుజాత, జయప్రద,
- 1982 మధుర స్వప్నం కృష్ణంరాజు, జయసుధ, జయప్రద,
- 1982 త్రిశూలం కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ,
- 1982 దేవత శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి,
- 1982 జస్టిస్ చౌదరి నందమూరి తారక రామారావు, శ్రీదేవి,
- 1983 అడవి సింహాలు కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద,
- 1983 శక్తి కృష్ణ, జయసుధ,
- 1983 హిమ్మత్ వాలా జితేంద్ర, శ్రీదేవి,
- 1984 థోఫా జితేంద్ర, శ్రీదేవి,
- 1984 ఇద్దరు దొంగలు శోభన్ బాబు, రాధ,
- 1984 బొబ్బిలి బ్రహ్మన్న కృష్ణంరాజు, లక్ష్మి, రాధ,
- 1985 అడవి దొంగ చిరంజీవి, రాధ,
- 1985 అగ్నిపర్వతం కృష్ణ, రాధ, విజయ శాంతి,
- 1985 వజ్రాయుధం కృష్ణ, శ్రీదేవి,
- 1985 పట్టాభిషేకం బాలకృష్ణ, విజయ శాంతి, శారద,
- 1986 రావణబ్రహ్మ కృష్ణంరాజు, శారద, జయసుధ,
- 1986 కలియుగ పాండవులు వెంకటేష్, కుష్బు,
- 1986 చాణక్య శపథం చిరంజీవి, విజయ శాంతి,
- 1986 కొండవీటి దొంగ చిరంజీవి, రాధ, విజయ శాంతి,
- 1987 భారతంలో అర్జునుడు వెంకటేష్, కుష్బు, అరుణ,
- 1988 జానకిరాముడు అక్కినేని నాగార్జున, విజయ శాంతి,
- 1988 ఆఖరి పోరాటం అక్కినేని నాగార్జున, శ్రీదేవి , సుహాసిని,
- 1989 ఒంటరి పోరాటం వెంకటేష్,
- 1989 రుద్రనేత్ర చిరంజీవి,
- 1990 మంచి దొంగ చిరంజీవి, విజయ శాంతి,
- 1990 జగదేకవీరుడు- అతిలోక సుందరి చిరంజీవి, శ్రీదేవి,
- 1990 అల్లుడుగారు మోహన్ బాబు, రమ్యకృష్ణ,
- 1991 కూలీ నెం.1 వెంకటేష్, టబు,
- 1992 సుందరకాండ వెంకటేష్, మీనా, అపర్ణ,
- 1992 ఘరానా మొగుడు చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్,
- 1992 రౌడీ అల్లుడు చిరంజీవి, శోభన, దివ్య భారతి,
- 1992 అల్లరి మొగుడు మోహన్ బాబు, మీనా,
- 1992 అశ్వమేధం శోభన్ బాబు, బాలకృష్ణ , మీనా,
- 1993 మేజర్ చంద్రకాంత్ నందమూరి తారక రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా,
- 1994 అల్లరి ప్రియుడు రాజ శేఖర్, రమ్యకృష్ణ, మధు బాల,
- 1994 ముద్దుల ప్రియుడు వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ,
- 1994 ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ,
- 1994 అల్లరి ప్రేమికుడు జగపతి బాబు, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ,
- 1995 ఘరానా బుల్లోడు అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ,
- 1995 రాజసింహం రాజ శేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య,
- 1996 బొంబాయి ప్రియుడు జె.డి.చక్రవర్తి, రంభ,
- 1996 పెళ్ళి సందడి శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి,
- 1996 సాహసవీరుడు - సాగరకన్య వెంకటేష్, శిల్పా షెట్టి, మాలాశ్రీ,
- 1997 అన్నమయ్య అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి,
- 1998 పరదేశి మాధవ్ , మోనా , ధనుజ, విశ్వ,
- 1998 లవ్ స్టోరీ 1999 ప్రభుదేవా, నవీన్ వడ్డే , రమ్య, రంభ,
- 1999 రాజకుమారుడు మహేష్ బాబు, ప్రీతి జింటా,
- 1999 ఇద్దరు మిత్రులు చిరంజీవి, సాక్షీ శివానంద్, రమ్యకృష్ణ,
- 2001 మంజునాధ చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా,
- 2003 గంగోత్రి అల్లు అర్జున్ , అదితి అగర్వాల్,
- 2005 సుభాష్ చంద్రబోస్ వెంకటేష్, శ్రియా, జెనీలియా,
- 2005 అల్లరి బుల్లోడు నితిన్, త్రిష,
- 2006 శ్రీరామదాసు అక్కినేని నాగార్జున , స్నేహ,
- 2008 పాండురంగడు బాలకృష్ణ, స్నేహ,
- 2010 ఝుమ్మందినాదం మంచు మనోజ్ కుమార్,తాప్సీ,
source : wikipedia.org
- ===========================
Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog