రాధ (నటి),Radha
- ఏ.రాధా నాయర్ తెలుగు మరియు తమిళ చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధ నటి. దక్షినాది భాషలలో 250 కు పైగా సినిమాలలో నటించినది. ఈమె అక్క అంబిక కూడా సినిమా నటే.
- రాధ, భారతీరాజా సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లై తో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిన భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించినది. ఈమె రజినీకాంత్తో రాజాధిరాజా చిత్రములో, కమలహాసన్తో ఒరు ఖైదియిన్ డైరీలో నటించినది. శివాజీ గణేషన్ సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె నటన అత్యంత ప్రశంశలు అందుకొన్నది.
- పేరు : రాదా నాయర్ ,
- అసలు పేరు : విజయ చంద్రిక,
- పుట్టిన తేది : *03-*అక్టోబర్ -1965 ,
- పుట్టిన ఊరు : కేరళ స్టేట్ ,
- భర్త : తన బంధువైన మణి రాజశేఖర్ నాయర్ అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లి తర్వాత రాధసినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది.
- పిల్లలు : ముగ్గురు పిల్ల లు -ఇద్దరు కూతుర్లు - కీర్తిక ,తులసి , ఒక కొడుకు -విగ్నేష్ . రాధ తన పెద్ద కూతురు కీర్తిగ తో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్నిఅభ్యసించి 2006 మార్చిలో చిదంబరము నటరాజ ఆలయములూ ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములోనాట్య ప్రదర్శన చేసినది.
- ఇయర్ ఫిలిం కాస్ట్ డైరక్షన్ నోట్స్
- 2009 జోష్ నాగ చైతన్య స్పెషల్ అప్పెఅరన్స్
- 1990 కొదమ సింహం చిరంజీవి, సోనం, మోహన్బాబు K.మురళీమోహన రావు
- 1990 కొండవీటి దొంగ చిరంజీవి, విజయశాంతి, అమ్రిష్ పూరి కోందండ రామి రెడ్డి.A. శ్రికన్య
- 1990 క్యిది దాదా బ్రహ్మానందం, సుమన్ T.L.V.Prasad
- 1989 లంకేశ్వరుడు బ్రహ్మానందం, చిరంజీవి, మోహన్ బు నారాయణ రావు దాసరి
- 1989 రుద్రనేత్ర బ్రహ్మానందం, చిరంజీవి, నూతన్ Prasad K.రాఘవేంద్ర రావు
- 1989 స్టేట్ రౌడీ చిరంజీవి, భానుప్రియ, సత్యనారాయణ కైకాల Gopal.B.
- 1989 మంచి కుటుంబం Krishna ఘట్టమనేని, శారద G.రామ్మోహన్ రావు
- 1989 త్వో టౌన్ రౌడీ వెంకటేష్, నరేష్ నారాయణ రావు దాసరి
- 1988 మరణ మృదంగం చిరంజీవి, అన్నపూర్ణ, బ్రహ్మానందం A.కొండన్దరామి రెడ్డి
- 1988 యముడికి మొగుడు చిరంజీవి, విజయశాంతి, సత్యనారాయణ కైకాల Ravi Raja పినిసెట్టి
- 1988 దొంగ రాముడు మోహన్బాబు, అల్లు రామలింగయ్య K.రాఘవేంద్ర రావు
- 1988 జమగాగ్ని Krishna భారతిరాజ
- 1987 జేబు దొంగ చిరంజీవి, భానుప్రియ A.కొండన్దరామి రెడ్డి
- 1986 రాక్షసుడు చిరంజీవి, అన్నపూర్ణ, నాగేంద్ర బాబు కొండనదరమ రెడ్డి.A.
- 1986 కొండవీటి రాజా చిరంజీవి, సత్యనారాయణ కైకాల K.రాఘవేంద్ర రావు
- 1986 ముద్దుల కృష్ణయ్య బాలకృష్ణ, విజయశాంతి, శారద కోడి రామకృష్ణ
- 1986 రావణ బ్రహ్మ కృష్ణంరాజు, సత్యనారాయణ కైకాల K.రాఘవేంద్ర రావు
- 1985 అడవి దొంగ చిరంజీవి, శారద K.రాఘవేంద్ర రావు
- 1985 రక్త సిందూరం చిరంజీవి, నూతన్ Prasad కొందాన్దరమ రెడ్డి.A.
- 1985 పులి చిరంజీవి, సత్యనారాయణ కైకాల రాజ్ భరత్
- 1985 వినీత మొగుడు మోహన్బాబు T.L.వ్ప్రసాద్
- 1985 దొంగ చిరంజీవి, సత్యనారాయణ కైకాల కొండనదరమ రెడ్డి.A.
- 1985 అగ్ని పర్వతం Krishna, శారద, విజయశాంతి K.రాఘవేంద్ర రావు
- 1984 నాగు చిరంజీవి, రావుగోపాల్ రావు Prasad తాతినేని
- 1984 గూండా చిరంజీవి, సత్యనారాయణ కైకాల కొండనదరమ రెడ్డి.A.
- 1983 చండ ససనుడు రామారావు, శారద రామారావు
- Year Film Cast Direction Role
- 1989 Raajadhi Raaja Rajinikanth, Nadiya Moidu
- 1987 Aanand Prabhu C.V.Rajendran
- 1987 Jallikkattu Sivaji Ganesan, Sathyaraj
- 1987 Kaadhal Parisu Kamal Haasan, Ambika A.Jagannathan
- 1987 Ninaive Oru Sangeetham Vijaykanth
- 1986 Raatshashan Chiranjeevi, Annapoorna, Nagendra Babu Kondanadarama Reddy.A.
- 1986 Amman Koil Kizhakkaalae Vijayakanth R.Sundarajan
- 1986 Mela Thiranthathu Kadhavu Amala, Gundu Kalyanam R.Sundarajan
- 1985 Idaya Kovil Mohan, Ambika Mani Ratnam
- 1985 Muthal Mariyathai Sivaji Ganesan, Sathyaraj Bharathi Raja
- 1985 Nalla Thambi Karthik Sp.Muthuraman
- 1984 Naan Mahaan Alla Rajinikanth
- 1984 Oru Kaidiyin Diary Kamal Haasan, Revathy Bharahti Raja
- 1983 Paayum Puli Rajinikanth, Manorama Sp.Muthuraman
- 1983 Sivappu Sooriyan Rajinikanth, Manorama, Saritha V.Srinivasan
- 1983 Thoongathey Thambi Thoogathey Kamal Haasan Sp.Muthuraman
- 1982 Engeyo Ketta Kural Rajinikanth, Ambika
- 1982 Gopurngal Sayvathillai Suhasini, Mohan
- 1982 Ilanjodigal Karthik Ramanarayan
- 1982 Kanney Raadha Karthik
- 1982 Valibamey Vaa Vaa Karthik Bharathi Raja
- 1981 Alaigal Ooivathilai Karthik Bharathi Raja
- 1981 Tik Tik Tik Kamal Haasan, Madhavi Bharathi రాజా
- Year Film Cast Direction Role
- 1991 Innathe Programme Mukesh, Siddique, Zainuddin P. G. Viswambaran Indumathi
- 1986 Revathikkoru Pavakutty Bharath Gopi, Mohanlal, Menaka Sathyan Anthikkad Susanna
- 1987 Ayitham Mohanlal, Ambika Venu Nagavlli
- 1983 Mortuary Prem Nazir, Madhu, Srividya Baby Radhadevi
- Year Film Cast Direction Role
- 1995 Bewafa Sanam Krishnakumar, Shilpa Shirodkar Gulshan Kumar
- 1989 Trinetra Brahmanandam, Chiranjeevi, Nuthan Prasad K.Raghavendra Rao
- 1989 Vicky Dada Nagarjuna, Juhi Chawla, Srividhya A.Kondandarami Reddy Savitri
- 1983 Faoladi Mukka Rajinikanth, Manorama Sp.Muthuraman
- 1966 Phool Aur Patthar Meena Kumari, Dharmendra O.P.Ralhan Radhadevi


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog