రచన బెనర్జీ(నటి),Rachana
- *****************************
పరిచయం :
- రచనా బెనర్జీ బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె దక్షినణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా మరియు బెంగాళీ భాషాసినిమాలలో నటించినది. ఈమెను "నేను ప్రేమిస్తున్నాను" సినిమా ద్వారా దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ తెలుగుతెరకు పరిచయం చేసాడు. దక్షినణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ , ఒరియా సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టినది.
- రచన, హిందీ చిత్రము సూర్యవంశ్ లో అమితాబ్ బచ్చన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకొన్నది.
- పేరు : రచనా బెనర్జీ ,
- పుట్టిన తేదీ : 02- అక్టోబర్-1978,
- పుట్టిన ఊరు : కలకత్తా,
- భర్త : Atanu Basu,
- పిల్లలు : కొడుకు - Pronil Basu,
- ఈమె ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లి చేసుకున్నది. కానీ వీరి వివాహము ఎంతో కాలమునిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచన, 2005లో ప్రొబల్ (Atanu basu)ని రెండవ వివాహము చేసుకొన్నది.Now her Husband Bengali actor Prasanjit
- అభిషేకం
- అంతా మన మంచికే
- ఈశ్వర్ అల్లా
- సుల్తాన్
- కన్యాదానం
- బావగారూ బాగున్నారా
- మావిడాకులు
- నేను ప్రేమిస్తున్నాను
- పిల్లనచ్చింది
- ఇల్లాలు ప్రియురాలు
- రాయుడు
- ===================================

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog