ప్రియాంక చోప్రా, Priyanka Chopra
--------------------------
--------------------------
--------------------------
- *************************************
పరిచయం :
యాంక చోప్రా నటించిన తెలుగు చిత్రము :అపురూపం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
- ఈ మాజీ విశ్వసుందరి తమిళ సూపర్ స్టార్ 'విజయ్ ' తో కలసి "తమిళన్ " చిత్రం తొలిసారి చేసింది ... కాని పెద్దగాగుర్తింపు పొందలేదు . రెండు సంవత్సరాలు తర్వాత " హీరో : ది లవ్ స్టొరీ అఫ్ ఎ స్పై " సినిమా తో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది . తరువాత " అందాజ్" ద్వార విజయం సాధించారు .
ప్రొఫైల్ :
- పేరు : ప్రియాంక చోప్రా,
- పుట్టిన తేది : July 18, 1982 ,
- పుట్టిన ఊరు : జంషెడ్ పూర్ (జార్ఖండ్) లో మద్య తరగతి కుటుంబము లో పుట్టినది.
- తండ్రి : అశోక్ చోప్రా (పంజాబీ.) ,
- తల్లి :-మధు అఖురి(బీహారీ) , ఇద్దరు డాక్టర్ లే .
- చదువు : యు.ఎస్.లో స్కూల్ ఎడుకషున్ చేశారు.
- తోబుట్టువులు : ఒక తమ్ముడు --సిద్దార్డ ,.
- హాబీస్ : పాటలు పాడడం ,కవితలు రాయడం హాబీలు.
- 2000 లో మిస్ ఇండియా గా ఎన్నికై 2002 లో మిస్స్ వర ల్డ్ గా ఎంపికయ్యింది. 2003 లో " హీరో -థ లవ్ స్టొరీ అఫ్ ఎ స్పై " తో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది,
ప్రియాంక చోప్రా నటించిన తెలుగు చిత్రాలు :
- అపురూపం
- Year Film Role Other notes
- 2001 Thamizhan Priya Tamil film
- 2003 The Hero: Love Story of a Spy Shaheen Zakaria
- Andaaz Jiya Winner, Filmfare Best Female Debut Award
- Nominated, Filmfare Best Supporting Actress Award
- 2004 Plan Rani
- Kismat Sapna
- Asambhav Alisha
- Mujhse Shaadi Karogi Rani Singh
- Aitraaz Mrs. Sonia Roy Winner, Filmfare Best Villain Award
- Nominated, Filmfare Best Supporting Actress Award
- 2005 Blackmail Mrs. Rathod
- Karam Shalini
- Waqt: The Race Against Time Pooja
- Yakeen Siman
- Barsaat Kajal
- Bluffmaster Simmi Ahuja
- 2006 Taxi Number 9211 Special appearance
- 36 China Town Special appearance
- Alag Special appearance in song Sabse Alag
- Krrish Priya
- Aap Ki Khatir Anu
- Don - The Chase Begins Again Roma
- 2007 Salaam-e-Ishq: A Tribute To Love Kkamini
- Big Brother Aarthi Sharma
- Om Shanti Om Herself Special appearance in song Deewangi Deewangi
- 2008 My Name is Anthony Gonsalves Herself Special appearance
- Love Story 2050 Sana/Zeisha Double role
- God Tussi Great Ho Alia Kapoor
- Chamku Shubhi
- Drona Sonia
- Fashion Meghna Mathur Releasing on 29 October 2008
- Dostana Neha Melwani Releasing on 14 November 2008
- 2009 What's Your Raashee? Filming[15]
- Kaminay Filming[16]
- Awards
- Filmfare Awards
- Preceded by
- Irfan Khan
- for Haasil Best Villain
- for Aitraaz
- 2005 Succeeded by
- Nana Patekar
- for Apaharan
- Preceded by
- Esha Deol
- for Koi Mere Dil Se Poochhe Best Female Debut
- for Andaaz
- tied with Lara Dutta for Andaaz
- 2004 Succeeded by
- Ayesha Takia
- for Taarzan: The Wonder Car & Dil Maange More,
- ===============================
Visit My website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog