ప్రేమ (నటి) , Prema

  •  












 -- 





  •  
  • ------------------------------------------------------------------
  •  

Introduction :
  • ఈమె కన్నడం లో ప్రసిద్ధ నటి.వడ్డే నవీన్‌ తో తొలిచిత్రంలో కథానాయికగా నటించింది. కోడి రామకృష్ణ చిత్రం 'దేవి' లో ప్రధానపాత్ర పోషించింది. రాయలసీమ రామన్నఛౌదరి, ఉపేంద్ర తదితర చిత్రాలలో నటించింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, సినిమాలలో నటించారు. 
Profile : 
  •  
  • పుట్టిన తేదీ : 06-జనవరి.
  • పుట్టిన స్థలం > బెంగలోర్ (కర్నాటక ) లో పుట్టి పెరిగింది.
  • మొదటి సినిమా : -౧౯౯౫ లో "సవ్యసాచి" సినిమా తో కన్నడము లో సినిమా తెరంగేత్రం చేసింది.
  • ప్రేమ తొలిసారిగా వెంకటేష్ తో ధర్మచక్రం అనే సినిమాలో నటించింది.


నటించిన తమిళ చిత్రాలు:
  • నమ్ముర మందార హూవే,
  • కురవ,
  • తుట్ట ముట్ట,
  • గజిన మనే
తెలుగులో నటించిన చిత్రాలు:
  • ధర్మచక్రం ,
  • 'దేవి',
  • రాయలసీమ రామన్న ఛౌదరి,
  • ఉపేంద్ర ,
 
  • ================================
visit my website : Dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)