

========================================
పరిచయం :
- ఈమె ఒక మోడల్. సింధీ, హిందీ, తెలుగు , ఇంగ్లిష్ లో బాగా మాట్లాడగలదు,. నిర్మల్ సోప్ యాడ్ లో మోడల్ గా చేసారు, త న మొదటి సినిమా మలయాళము లో "మజావిల్లు" 2000 నుండి హిందీలో నటించారు. పర్విన్ దబ్బాష్ ని 2008 మార్చి 23న పెళ్లి చేసుకొని, బంద్రా (వెస్ట్) ముంబై లో ఉంటున్నారు.
ప్రొఫైల్ :
- పేరు : ప్రీతి జింగ్యాని ,
- జన్మ స్థలము : మంగుళూరు , కర్ణాటక,
- నివాసము : ముంబై ,
- పుట్టిన తేది : 28 ఆగష్టు 1980 ,
-
ప్రీతి జింగ్యాని నటించిన తెలుగు చిత్రాలు
- నరసింహనాయుడు
- అప్పారావు డ్రైవింగ్ స్కూల్
- యమదొంగ (2007)... రంభ (తెలుగు)
నటించిన ఇతర సినిమాలు:
- సజ్న వె సజ్న(2007)... (పంజాబీ)
- జానే హోగా క్యా (2007)... సుచిత్ర
- విత్ లవ్ తుమ్హర (2007)...అనూరాధ
- విక్టోరియా నో. 203 (2007)... దేవయాని
- చాంద్ కే పార చలో (2006) ... నిర్మల / గరిమ
- స్సుఖ్ (2005) ... సుశీల చంద్రప్రకాష్ శర్మ
- చాహట్ ఏక నాశ (2005) ... రశ్మి జైట్లి
- చేహ్రా (2005) ... ద్ర. రీన
- ఆన్: మెన్ అట వర్క్ (2004) ... జానకి
- లోక్ కార్గిల్ (2003) ... బల్వాన్ సింగ్'స గిర్ల్ఫ్రిఎన్ద్
- బాజి: అ బర్డ్ ఇన్ డేంజర్ (2003) ... ప్రీతి రాస్తోగి
- అన్నర్త్ (2002) ... ప్రీతి
- వః! తేరా క్యా కేహ్న (2002) ... మీనా
- అవర పాగల్ దీవన (2002) ... ప్రీతి
- న తుం జానో న హమ్ (2002) ... స్పెషల్ అప్పెఅరన్స్
- మొహబ్బటిన్ (2000) ... కిరణ్
- మజ్హవిల్లు (1999) (మలయాళం)
మూలము : స్వాతి వారపత్రిక .
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog