ప్రీతి జింటా ,Preethi Zinta

పరిచయం :
  • బాలీవుడ్ లో సొట్టబుగ్గల ప్రీతీజింటా తనకంటూ ఒక సుస్థిర స్థానము యేర్పరుచుకుంది. ప్రశంసలకు, విమర్శలకు అతీతముగా క్రమముగా ఎదుగుతూ వచ్చిన ప్రీతి,పేరున్న బ్యానర్లలో , పేరున్న హీరోల సరసన పనిచీస్తుంది.

కెరీర్ :
  • తన స్నేహిడు ఒకడికి హీరో అవ్వాలనే కోరిక మేరకు ... 'తరరంపం' కోసం ఆడిషన్ కోసం తోడూ గా వెళ్లి శేకర్ కపూర్ ద్రుష్టి లో పది తనను కుడా ఒప్పించి ఆడిషన్ చేసి ఆ సినిమా లో ఛాన్స్ ఇస్తామన్న ... ఆ సినిమా షూటింగ్ జరగలేదు . ఆ విదంగా మణిరత్నం " దిల్ సే " సినిమా కి నటించారు , మంచి హిట్ అయ్యింది . 'క్యా కెహనా 'సినిమా తో మంచి నటి అనిపించు కున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : ప్రీతీ జింటా
  • తొలి చిత్రము - దిల్ సే' .

  • తండ్రి - దుర్గానంద్ జింటా ,ఇండియణ్ ఆర్మీ ఆఫీషర్. నాన్న కారు యాక్క్షిడెంట్ లో చనిపోయారు. ప్రీతి కి 13 ఏళ్ళు వయసు ,

  • అమ్మ, --నీల్-ప్రభ -- ఒక గృహిణి .

  • పుట్టిన తేది : 31 జనవరి 1974 న రాజపుత్ర కుటుంబము లో

  • పుట్టిన ఊరు : సిమ్లా ( హిమాచల్ ప్రదేశ్ ) లో

  • తోబుట్టువులు : ఒక అన్నయ్య- దీపాంకర్ , ఒక తమ్ముడు - మనీష్ ,

ప్రీతి జింటా నటించిన తెలుగు చిత్రాలు

  • ప్రేమంటే ఇదేరా
  • రాజకుమారుడు

కొన్ని- హిన్దీ చిత్రాలు:

  • 2002 దిల్ హాయ్ తుమ్హారా
  • 2003 ది హీరో: లవ్ స్టొరీ ఆప్ అ స్పి ;కొఇ... మిల్ గయా ; కల హో నా హో.
  • 2004 లక్ష్య ;దిల్ నే జిసే ; అపన కహా ;వీర-జార
  • 2005 ఖుల్లం ఖుల్ల ప్యార్;కరెన్ ప్రితి దమని ;సలాం నమస్తే
  • 2006 అలగ్ ; క్ర్రిష్ ;కభి అల్విడ నా కేహ్న;జాన్-ఎ-మన్న;
  • 2007 ఝూం బరబార్ ఝూం; ది లాస్ట్ లేఅర్;ఓం శాంతి ఓం;
  • 2008 హీరోఎస్; హర పల్ల; హేఅవెన్ ఆన్ ఎయర్త్;

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)