పొట్టి ప్రసాద్,PottiPrasad
- -------------------------------------------------------
Introduction :
- పొట్టి ప్రసాద్ గారు తెలుగు హాస్య నటులలో ఒక్కరు. ఈయన ప్రముఖ హాస్య నటుడు రాజబాబుకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు కలిసి వేశారు. రాÇsÊØÊsv Às©Sõ, Às»RsNS ®ªPÍuSÌsv ®ªPÍxqPwò "x¤QsLjsaRQèãLPúcRs' (65) »ÜÍ ÊØgS gRPvLjsòãLPxmso F~ãLPcSƒRsv. Ênت«s©SLS¸RP§ßs gSLjs ÇØ©«sxmscSÌ”ÜÍ©«sW ª«P§ãLPÀs ®ªPÍuSÌsv ®ªPÍaSƒRsv. "xmspÇØxmnsÌsãLP' (64)ÌÜÍ F~ÈÓís úxmsrScºsNTP gRPvLjsòãLPxmso ª«sÀQèãLPcTs. ®ªPÍuSÌs N¯ÍxqsãLP \|qQsNTPÌsv ‚dP§cRs †sLRPvgRPv»RsW úxmsrScºs ª«P§ãLPÀs ÇÜÍNRPVÌsv ®ªPÍ}qsªSƒRsv.
profile :
- పేరు : పొట్టి ప్రసాద్ ,
- పూర్తి పేరు : కవివరపు ప్రసాదరావు ,
- పుట్టిన ఊరు : ఆటపాక-కృష్ణా జిల్లా ,
- పుట్టిన తేదీ : 05 జనవరి 1929,
- తాత గారు : బండా కనకలింగేశ్వరరావు ,
- చదువు : బి.కాం.
- ఉద్యోగము : గుమస్తా-థాసిల్ ధార్ ఆఫీసులో,
- తొలి సినిమ : అప్పుచేసి పప్పుకూడు ,
- చివరి సినిమా : బృందావనం ,
- భార్య : రాజ్యలక్ష్మి (1954 లో వవాహము అయినది),
- పిల్లలు : ఒక కొడుకు - జగన్నాధరావు ,
- మరణము : 23-ఫిబ్రవరి -1998,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు : సుమారు 250 సినిమాలలో నటించారు .
కొన్ని ముఖ్యమైనవి
- ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం (౧౯౯౩)
- ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ (౧౯౯౧)
- హాయ్ హాయ్ నాయకా (౧౯౮౯) .... అవధాన్లు మాస్టర్
- శ్రుతి లయలు (౧౯౮౭)
- రెండు రెళ్ళ ఆరు (౧౯౮౫) .... స్వామిజీ
- శ్రీవారికి ప్రేమలేఖ (౧౯౮౪) .... హార్మోనియం
- మంత్రిగారి వియ్యంకుడు (౧౯౮౩)
- ఆడవాళ్లు అలిగితే (౧౯౮౩)
- రెండు జెల్ల సీత (౧౯౮౩)
- సాగర సంగమం (౧౯౮౩)
- సుభాలేఖ (౧౯౮౨) .... సుబ్బా రా
- అందాల రాముడు (౧౯౭౩) .... కుక్
- ==================
visit my website : dr.seshagirirao.com


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog