పూర్ణిమా జయరామ్,PoornimaJayaram

తమిళ నటుడు భాగ్యరాజు మొదటలో సినిమాలకు కధలు వ్రాస్తూ ఉండేవారు. క్రమేపీ చిన్న నటుడు గాను, రాను రాను పెద్ద నటుడుగా, అసిస్టెంటు దర్శకుడుగా, దర్శకుడుగా ఎదిగారు. ఆ కాలములో "ప్రవీణ" నటికి ఆర్ధిక సాయము చేసారు. తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నారు. పూర్ణిమాజయరాం, ని "డార్లింగ్-డార్లింగ్-డార్లింగ్" సినిమా చేస్తున్నప్పుడు భాగ్యరజ్ ను ప్రేమించింది. కాని ప్రనీణ కి పూర్ణిమాకి విభేదాలు కారణంగా దగ్గరవలేక పోయారు. అనారోగ్య ము వలన 'ప్రవీణ 'చనిపోయిన తరువాత, పూర్ణిమా,భాగ్యరాజ్ లు పెళ్లి చేసుకున్నారు. పూర్ణీమాజయరాం,,.. పూర్ణీమాభాగ్యరాజ్ గా మారిపోయినది.

పూర్ణిమా జయరామ్ నటించిన తెలుగు చిత్రాలు

  • మంత్రిగారి వియ్యంకుడు
  • ఒన్నాను నమ్మల్ (౧౯౮౪) .... సీత
  • మంత్రిగారి వియ్యంకుడు (౧౯౮౩) .... అనూరాధ ... ఆక ది మినిస్టర్'స ఇన్-లవ్స్
  • ఆ రాత్రి (౧౯౮౩) .... ఇందు ... ఆక ఆ రాత్రి (ఇండియా: మలయాళం టైటిల్: అల్తెర్నతివే త్రన్స్లితెరషన్)
  • ఇంతే మమట్టిక్కుట్టియమ్మక్కు (౧౯౮౩) .... మేరకి
  • హలో మద్రాస్ గర్ల్ (౧౯౮౩)
  • కార్యం నిస్సారం (౧౯౮౩) .... పార్వతి
  • మరక్కిల్లోరిక్కలుం (౧౯౮౩) .... అర్చన
  • పిన్ నిలవు (౧౯౮౩) .... పార్వతి ... ఆక పిన్నిన్వలు (ఇండియా: మలయాళం టైటిల్: అల్తెర్నతివే త్రన్స్లితెరషన్)
  • ప్రస్నం గురుతరం (౧౯౮౩) .... విజి
  • రచన (౧౯౮౩) .... తులసి ... ఆక రైటింగ్ (ఇండియా: ఇంగ్లీష్ టైటిల్)
  • తంగ మగన్ (౧౯౮౩)
  • ఇతిరి నేరం ఒతిరి కార్యం (౧౯౮౨) .... విమల
  • కేల్కత శబ్దం (౧౯౮౨) .... పూర్ణిమ
  • ఒలంగల్ (౧౯౮౨) .... రవి'స వైఫ్
  • పడయోత్తం (౧౯౮౨) .... లైలా
  • పయనంగల్ ముదివతిల్లై (౧౯౮౨)
  • అహింస (౧౯౮౧) .... సుమ
  • మంజిల్ విరింజ పూక్కల్ (౧౯౮౦) .... ప్రభ
  • చేరియచంటే క్రూర క్రిత్యంగల్ (౧౯౭౯) ... ఆక ది ఎవిల్ దీడ్స్ ఆప్ చేరియన్ ... ఆక ది వికెద్ దీడ్స్ ఆప్ చేరియచన్ ... ఆక ది వికెద్ దీడ్స్ ఆప్ ఫతేర్ చేరియన్ ... ఆక వికెద్ దీడ్స్ ఆప్ చేరియన్
  • రత్నదీప్ (౧౯౭౯) ... ఆక ది జేవేల్లెద్ లంప్
  • దిల్లగి (౧౯౭౮) (అస్ పూర్ణిమ జైరాం) ... ఆక మిస్చిఎఫ్ (ఇంటర్నేషనల్: ఇంగ్లీష్ టైటిల్)
  • పహేలి (౧౯౭౭) .... చంప

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)