పూనమ్ బాజ్వా,PoonamBajwa

 

































  •  
  • -----------------------------------------------------------------
  •  

పరిచయం:
  • దర్శకులు వెంకట్ "మొదటి సినిమా" చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇది ఈమె తొలి సినిమా.
ప్రొఫైల్ :
  • స్క్రీన్ నేమ్ : పూనం బాజ్వా .
  • ఎత్తు : సుమారు 5'- 6''-
  • ,నిక్ నేమ్ : దోలి -
  • పుట్టి న తేది : ఏప్రిల్ 05 న
  • తండ్రి పేరు : అమర్జిత్ సింగ్ బాజ్వ,(తండ్రి)
  • తల్లి పేరు : దీపిక బాజ్వ(తల్లి),
  • చదువు : పూనెలో బి.ఎ. లిటరేచర్
  • ఈమెకు ఒక చెల్లి ఉంది.
మొదటి సినిమాలు :
  • తెలుగు : మొదటి సినిమా (2005)
  • తమిళ్ : తేనవెట్టు (2008)
  • మొదటి హీరో : నవదీప్,
  • మొదటి దర్శకుడు : కూచిపూడి వెంకట్ ,
  • మొదటి నిర్మాత : కుందూరు రమణ రెడ్డి ,
ఇంటర్వ్యు :
  • ఈ రంగంలోకి రాకపోయివుంటే ఏం చేసేవారు? =
  • జ : న్యూస్‌రీడర్‌గా వుండేదాన్ని.
  • ప్ర : ఎక్స్‌పోజింగ్ పాత్రలపై మీ ఫీలింగ్?--
  • జ : ఎక్స్‌పోజింగ్ ప్రత్యేకంగా చేయాలనే దానికి వ్యతిరేకిని. అయితే కథాపరంగా వచ్చే ఎలాంటి పాత్రనైనా చేస్తా.
  • ప్ర : ప్రేమ గురించి నీ అభిప్రాయం?
  • జ : దాని గురించి తెలీదు. తెలిసినప్పుడు చెపుతాను
  • ప్ర : పెళ్ళి గురించి ఏం చెపుతారు?
  • జ : ముఖ్యంగా మంచి మనస్సు, వ్యక్తిత్వంగల వ్యక్తినే కోరుకుంటాను. అయినా దానికి చాలా టైమ్ ఉంది.
  • ప్ర : మీ లక్ష్యం ?
  • జ : మంచి పాత్రలు వేసి నటిగా గుర్తింపు పొందాలనేది.
  • ప్ర : ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
  • జ : తమిళంలో జీవా హీరోగా నటిస్తోన్న చిత్రంలో చేస్తున్నాను. ఇంకా కొన్ని చిత్రాలను అంగీకరించాల్సి ఉంది.

పూనమ్ బాజ్వా నటించిన తెలుగు చిత్రాలు

  • మొదటి సినిమా--
  • పరుగు .
  • బాస్ ( నాగార్జున.)
  • వేడుక'.(యువహీరో రాజా)
source : idlebrain.com)
  • =============================
visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala