పవన్ కళ్యాణ ,Pawankalyan






























పరిచయం :
  • పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడు. మరో ప్రముఖ నటుడైన చిరంజీవికి తమ్ముడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతనికి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది. నటిగా మారిన మోడల్ రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ,ఒక బిడ్డ కలిగిన తరువాత మొదటి భార్య నందిని కు విడాకులు ఇచ్చి .. 2009 లో పెళ్ళిచేసుకున్నాడు .
.ప్రొఫైల్ :
  • పేరు : కళ్యాణ్ .
  • స్క్రీన్ పేరు : పవన్ కళ్యాణ్ -- న్యుమరలజీ ప్రకారం మంచి విజయాల కోసం మార్చారు .
  • జననం = (సెప్టెంబరు 02, 1971),
  • జన్మ స్థలం = మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్.
  • బిరుదు(లు) = పవర్ స్టార్,
  • వృత్తి = సినిమా,చదువు : 10+2 ,
  • నివాసం =హైదరాబాదు ,
  • భార్య (లు)= కొణిదెల నందిని ,సహజీవనం = రేణు దీశాయ్,
  • పిల్లలు : ఒక కొడుకు - అకిరా నందన్‌ ,ఒక కూతురు : ఆద్య , 
  • అన్నయ్యలు : చిరంజీవి , నాగబాబు (ఇద్దరు సినీ నటులు ),
  • సోదరిమణులు : విజయదుర్గ , మాధవి ,
  • తండ్రి ,:కోనిదల వెంకటరావు ,
  • తల్లి : అంజన దేవి,

చిత్రాలు

  • 1996 అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి --కళ్యాణ్ Kumar Dangerous stunts and martial arts in this movie was done by his own.
  • 1997 గోకులంలో సీత -Pavan Average flick.
  • 1998 సుస్వాగతం -Ganesh Hit.
  • తొలి ప్రేమ Balu The film had run for more than 200 days.
  • 1999 తమ్ముడు --Subrahmanyam / "Subbu" Subhash A silver jubilee film.
  • 2000 బద్రి ---Badri-Badrinath The film grossed more than Rs.120 million.
  • 2001 ఖుషి --Sidhartha Roy The film had a 175-day run.
  • 2003 జోహ్న్నీ --Johnny --the role of Jhonny as Kalyan did".
  • 2004 గుడుంబా శంకర్-- Shankar / Kalyanji Stunts and songs are conceptualized by Pawan Kalyan..
  • 2005 బాలు ABCDEFG-- --Balu / Ghanni Above average.
  • 2006 బంగారం--- Bangaram Above average "Film collected 10 crores gross in its opening weekend".
  • అన్నవరం-- Annavaram Filmgrossed 27crores in first three weeks..
  • 2007 శంకర్దాదా జిందాబాద్-- Suresh Cameo appearance.
  • 2008 జల్సా-- Sanjay Sahu.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)