నేహా జుల్కా,Nehajulka

    •  
















    •  
    • -------------------
    •  
    పరిచయం :
    • ఈమె బాలిఇవుద్ నటి .గిటార్ వాయించడమంటే చాలా ఇస్టము. నేహా జుల్కా తన సినిమా కెరీర్ ని తెలుగు ఫిల్ము''ఒక్కడున్నాడు" తో ప్రారంభించారు. సహజ అందగత్తె. మొదట ఈమె మోడల్ గా ఉండేవారు. బాలీవుడ్ లో నటిస్తునారు. సుమారు 70 వరకూ కమర్సియల్ మోడల్స్ లో యాక్ట్ చేసారు. పార్కర్ పెన్ కోసం అమితబ్ తో తన యాడ్ మరువరానిదని ఆమె చెపుతుంటారు.2006 లో పాండ ఫెమినా మిస్ ఇండియా గా ఎన్నికయ్యారు.
    "ప్రొఫైల్ :
    • పేరు : నేహా జుల్కా ,
    • పుట్టిన ఊరు : ముంబై లో పుట్టి పెరిగి
    • చదువు : డిగ్రీ MBA వరకూ చదువయ్యింది,

    నేహా జుల్కా నటించిన తెలుగు చిత్రాలు :

    • ఒక్కడున్నాడు-గౌతమి గా (2007),
    • వియ్యాలవారి కయ్యాలు -నందినిగా(2007), 
     హిందీ :
    •  kaisay kahein -- as radhika ,
     
    • ===========================
    visit my website : dr.seshagirirao.com

    Comments

    Popular posts from this blog

    పరిటాల ఓంకార్,Omkar Paritala

    కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

    లీలారాణి , Leelarani