నవనీత్ కౌర్, NavaneetKaur
పరిచయం :
- నవనీత్ కౌర్ మళయాలళ సినిమా రంగము నుండి వచ్చిన నటి. మళయాళంలో తీయబడిన సినిమా 'వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుం' లో ఈమె అద్భుత నటన్ ప్రదర్శించినది. ఆసినిమా ను తెలుగులో ' శ్రీను వాసంతి లక్ష్మి' పేరుతో తీయబడుతున్నప్పుడు ఆ పాత్ర కొరకు తీసుకొని ఈమెను తెలుగుతెరకు పరిచయం చేసారు. ఈమె మలయాళం , తమిళం , తెలుగు , హిందీ , పంజాబీ .. సినిమాలలో నటించారు .
- పుట్టిన రోజు : 06-ఏప్రిల్ ,
- పుట్టిన ఊరు : పంజాబ్ ,
- పెరిగిన ఊరు : ముంబై .
- కుటుంబము : అమ్మ ,నాన్న, అక్క ,తమ్ముడు ,
- చదువు : + 2 .
- నటించిన భాషలు :మలయాళం, తెలుగు, హిందీ , పంజాబీ.
- ఇష్టమైన హీరోయిన్స్ : సౌందర్య , సిమ్రాన్ ,
- అభిన హీరోస్ : చిరంజీవి , నాగార్జున , మాధవన్ ,
నవనీత్ కౌర్ నటించిన తెలుగు చిత్రాలు
- శ్రీను వాసంతి లక్ష్మి
- రూమ్ మేట్స్
- యమదొంగ (ప్రత్యేక నృత్యం)
- మహారధి - 2007
- స్టైల్ - 2006
- చేతన ( ది Excitement) -2005 .
- కాలచక్రం ,
- జాబిలమ్మ ,
- ఫ్లాష్ న్యూస్ ,
- తెర్రొర్ ,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog