నర్సింగ్ యాదవ్,NarsinghYadav

పరిచయం :
  • నర్సింగ్ యాదవ్ ఒక తెలుగు చలనచిత్ర నటుడు. ఇతడు తెలుగు , తమిళ మరియు హిందీ భాషలలో కలిపి సుమారు 200 చిత్రాలలో నటించాడు.
ప్రొఫైల్ :
  • జననం = జనవరి 26 1968 (1968-01-26) (వయసు 40)
  • అమ్మ : లక్ష్మి నరసమ్మ .
  • నాన్న : యం . రాజయ్య . రియల్ ఎస్టేట్ బిజినెస్ .
  • ఊరు : భువనగిరి .
  • నివాసము : హైదరాబాద్ -- తాత ల నుండి ఇక్కడే ఉంటున్నారు .
  • తోబుట్టువులు : తనతో కలిపి ముగ్గురు అన్నదమ్ములు , నలుగురు అక్కచెల్లెళ్ళు , మగవారిలో తనే పెద్ద.
  • చదువు : ఇంటర్మీడియట్ .
  • భార్య : చిత్రా యాదవ్ . సాఫ్ట్ వేర్ ఇంజినీర్ .
  • పిల్లలు : ఒక కొడుకు --రుత్విక్ .
నటించిన సినిమాలు కొన్ని :

తెలుగు :

  • విశాఖ ఎక్స్ ప్రెస్ (2008),
  • వియ్యాలవారి కయ్యాలు (2007),
  • యమదొంగ (2007)
  • యమకింకరుడు
  • ఆట (2007),
  • జగడం (2007),
  • గుండమ్మ గారి మనవడు (2007)
  • సైనికుడు (2007),
  • దేశముదురు (2007),
  • పోరంబోకు (2007),
  • అన్నవరం (2007),
  • అమ్మచెప్పింది (2007),
  • బాయ్స్ (2007)
  • రూమ్ మేట్స్ (2006),
  • పోకిరి (2006) ....
  • రౌడీ దాస,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)