
==========================
పరిచయము
:
- స్థానం నరసింహారావు ప్రసిద్ధ రంగస్థల ,సినిమా నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలనుదరించి ప్రేక్షకాభిమానం పొందాడు. 1970 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్తి పై ఆంధ్రప్రదేశ్ పభుత్వం 10వ తరగతి తెలుగు వాచకం లో ఒకపాఠం ఇవ్వబడినది.
ప్రొఫైల్ :
- పుట్టిన తేది : స్థానం నరసింహారావు 1902 సెప్టెంబర్ 23 న
- పుట్టిన స్థలం : గుంటూరు జిల్లా బాపట్ల లో జన్మించాడు.
- మరణము : ఈయన 21 ఫిబ్రవరి 1971 లో మరణించాడు.
source : ఇంటర్నెట్ .
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog