నమ్రతా శిరోద్కర్,NamrataShirodkar

నమ్రతా సిరోద్కర్ ఒక మోడలింగ్ ముంబై కి చెందినది.1993 లో మిస్ ఇండియా గా ఎంపికైనది.1998 లో మాలీవుడ్ లో చిన్న సినిమా పాత్రలు వేస్తూ సినీ రంగ ప్రవేశము చేసింది. తన కంటే 2 సంవత్సరాలు పెద్దైన మహేష్ బాబుని 10-ఫిబ్రవరి 2005 లో పెళ్లిచేసుకొన్నారు. వాల్లకి ఒక కొడుకు"గౌతమ్ క్రిష్ణ " ఆగస్టు 31,2006 న పుట్టేడు. పూర్తిపేరు : నమ్రతా శిరోద్కర్. ముద్దుపేరు : చిను. పుట్టినతేదీ : 22.జనవరి,1972. ఎత్తు : 5' 7". పుట్టిన స్థలము : ముంబై. తల్లి పేరు : వనిత. చెల్లి : శిల్పా శిరోద్కర్. తండ్రి : తెలీదు.

నమ్రతా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు

  • వంశీ
  • అంజి

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)