నాగభూషణం,Nagabhushanam

  • ********************************************************************************
  • పరిచయం :
  • కావాలి , నెల్లూరు జిల్లా వాడు.సినిమాలూ ఎవరున్నా ఎంత పెద్దహీరో వున్నా - "మీసినిమాలోనాగభూషణం వున్నారా?" అని రోజుల్లో నిర్మాతల్ని డిస్ట్రిబ్యూటర్లుఅడిగేవారు. నాగభూషణం ఒక సినిమాకు నిజంగానే ప్రత్యేకమైన భూషణం. మంచి మనసులు (1962) సినిమా నుంచి పుంజుకుని 15 - 20 ఏళ్లపాటునాగభూషణం ఏలారు! అయితే నాగభూషణంపెద్ద పాత్రలో హీరోగా (ఏది నిజం? 1956) వచ్చినా, విలన్ మారి, హాస్యం కూడా పండించారు. నాగభూషణం ధరించే విలన్పాత్రలు ఫక్తు విలన్పాత్రల్లా వుండవు. డైలాగుల్లోనూ, ప్రవర్తనలోనూ హాస్యం కూడా మిళితమై వుంటుంది. అందుకేఅతను "హాస్యనటుడు కానిహాస్యనటుడు". ‌
సినీ జీవితం
  • తొలిరోజుల్లో, ఇతర భాషల నుంచి తెలుగుభాషకి వచ్చిన చిత్రాల్లో హీరోలకీ, విలన్లకీ నాగభూషణం డబ్బింగ్చెప్పారు. తమిళంలో విశేషప్రాచుర్యం పొందినరక్తకన్నీరు ను తెలుగులోకి రాయించుకుని, మూలనాటకంలో ముఖ్యనటుడు ఎం.ఆర్‌.రాధస్టయిల్‌’ని పట్టుకుని గడగడ సంభాషణలు చెబుతూ, దడదడలాడించారు. స్టయిలే, సినిమాల్లోకి వచ్చింది. అందుచేతనే, నాగభూషణం సంభాషణం భిన్నంగా వుండేది.
నటించిన కొన్ని సినిమాలు :
  • రక్తకన్నీరు
  • ఏది నిజం? 1956
  • పల్లెటూరు (1952),
  • అమరసందేశం (1954),
  • పెంకి పెళ్లాం (1956),
  • మంచి మనసులు (1962)
  • మాయాబజార్ (1957)
  • ================================
Visit my website ->Dr.Seshagirirao.com/

Comments

  1. manchi samacharam andichinaduku danya vadamulu seshagirigaru

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)