ముమైత్ ఖాన్,Mumaithkhan

  • ==================================================
పరిచయం :
  • పాకిస్తాన్ నుండి వలస వచ్చి ముంబై పరిసర ప్రాంతం లో స్థిరపడ్డారు. ఈమెకు 4 గురు చెల్లెల్లున్నారు. ఆర్ధికం గా కుటుంబానికి సహాయపడేందుకు ముమైత్ఖాన్ ఒక డాన్స్ ట్రూప్ లో నెలకు 1500 రూపాయలకు చేరారు. ఈమె చెల్లెజోబిన్ ఖాన్ కూడా కొన్ని తమిల్ సినిమాలలో యాక్ట్ చేసారు. సుమారు 40 హిందీ, తమైళ ,తెలుగు ,కన్నడ సినిమాలలో నటించారు.
ప్రొఫైల్ :
  • పేరు : ముమైత్ ఖాన్ ,
  • పూర్తి పేరు : ముమైత్ అబ్దుల్ రషీద్ ఖాన్ ,
  • ముద్దు పేరు : మున్ను ,
  • పుట్టిన తేది : 01-సెప్టెంబర్
  • పుట్టిన ఊరు : ముంబై లో పుట్టేరు.
  • తల్లి : పాకిస్తాని,
  • తండ్రి : ఒక తమిళియన్,
ముమైత్ ఖాన్ నటించిన తెలుగు చిత్రాలు
  • 143
  • ఛత్రపతి
  • పోకిరి
  • మైసమ్మ .పి.ఎస్.
  • ఆపరేషన్ దుర్యోధన
  • సామాన్యుడు
  • మంగతాయారు టిఫిన్ సెంటర్
  • సవాల్
  • లక్ష్మీపుత్రుడు
  • మంచు కురిసే వేళలో
  • ఎఫ్.ఎమ్.-ఫన్ అండ్ మస్తీ
  • భజంత్రీలు * భూకైలాస్
  • ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే
  • యోగి
  • ఎవడైతే నాకేంటి
  • భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా
  • స్వామి
  • వీడు మామూలోడు కాడు
  • డాన్
  • శ్రీ మహాలక్ష్మి

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)