మీనా దురైరాజ్ , Meena Durairaj

పరిచయం :
  • మీనా - దక్షిణ భారత సినిమా నటి. జన్మతః మలయాళీ అయినా తెలుగు, తమిళ సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : సెప్టెంబర్ 16,1973 ,
  • పుట్టిన ఊరు : మద్రాసు ,
  • తండ్రి : దురైరాజ్ కన్నూరు జిల్లా లోని తాలిపరంబకు చెందిన వాడు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
  • తల్లి : రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
  • మాతృ భాష : మలయాళం ,
  • చదువు : నటన లో బిజీ గా వున్నందున 8th స్టాండర్డ్ లోనే చదువు ఆపి వేస్రు . తరువాత ప్రైవేటు గా యం..(హిస్టరీ)పూర్తీ చేసారు .
  • పెళ్లి : 12 , జూలై ,2009 -విద్యాసాగర్ అనే బెంగుళూర్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ .
కెరీర్ :
  • మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. 1982 లో తన 4 వ ఏట "నెంజంగళ్ " నటించారు . బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి తరువాత కథానాయికగా యెదిగింది.౧౯౯౦ లో తన 12 వ ఏట హీరోయిన్ గా "ఒరు పుదియ కథై" లో నటించారు . ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించినసినిమాలు జపాన్ లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గముఉన్నది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియుమళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలోనుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచినది.
మీనా నటించిన కొన్ని తెలుగు సినిమాలు
  • సింహాచలం
  • గిల్లికజ్జాలు
  • అశ్వమేధం
  • ముద్దుల మొగుడు
  • బొబ్బిలి సింహం
  • ప్రెసిడెంట్ గారి పెళ్లాం
  • అల్లరి అల్లుడు
  • స్నేహం కోసం
  • ముఠా మేస్త్రి
  • అల్లరి మొగుడు
  • రాజేశ్వరి కల్యాణం
  • అంగ రక్షకుడు
  • మొరటోడు నా మొగుడు
  • పేరు లేని సినిమా
  • అల్లరి పిల్ల
  • పెళ్లాం చెబితే వినాలి
  • సూర్య వంశం
  • అబ్బాయిగారు
  • సుందర కాండ
  • చంటి
  • సీతారామయ్యగారి మనవరాలు
  • నవ యుగం
  • చెంగల్వ పూదండ
  • కర్తవ్యం
  • రెండు రెళ్లు ఆరు (బాల నటిగా)
  • సిరి వెన్నెల (బాల నటిగా)
  • కదనాయకుడు ,
టోటల్ ఫైల్మోగ్రపి : Filmography
  • కుసేలన్ (2008) తమిళ్
  • కతపరయుమ్బోల్ (2007),మమ్మూట్టి,శ్రీనివాసన్
  • బ్లాకు కాట్ (2007,మ)....సురేష్ గోపి
  • మై ఆటోగ్రాఫ్ (2006) .... దివ్య,సుదీప్
  • నీల పదం (2005) .... ఇందులేఖా
  • ఉదయనాను తరం (2005,మ) .... మధుమతి,మోహన్లాల్
  • చంద్రోత్సవం (2004,మ),మోహన్లాల్
  • నట్టురజవు (2004,మ) .... మాయ,మోహన్లాల్
  • షాక్ (2004) .... మాలిని,ప్రశాంత్
  • సింహాచలం (2003)
  • సేతుపతి ఇప్స్,విజయకాంత్
  • వానతై పోలా,విజయకాంత్
  • మర్. బ్రహ్మచారి (2003,మ) .... గంగ,మోహన్లాల్
  • విలన్ (2002,త) .... ,అజిత్కుమార్
  • శ్రీ మంజునాథ (2001,త) .... గోద్దేస్స్ పార్వతి,చిరంజీవి,అర్జున్,సౌందర్య
  • సెన్సార్ (2001/ఐ)
  • సిటిజెన్ (2001,త),అజిత్కుమార్
  • షాజహాన్ : 2001 : విజయ్
  • మాయి (2001,త),శరత్ కుమార్
  • వనతై పోలా (2001,త)
  • రాక్షస రాజావ్ (2001,మ), మమ్మూట్టి
  • తెనాలి (2000,త) .... Meena,కమల్ హస్సన్
  • డబుల్స్ (2000),ప్రభు దేవ
  • ర్హ్య్తం (2000,త) .... చిత్ర,అర్జున్
  • ఒల్య్మ్పియన్ అన్తోనీ ఆడం (1999,మ), మోహన్లాల్
  • ఫ్రెండ్స్ (1999,మ),జయరాం
  • స్నేహం కోసం (1999) .... ప్రభ,సిరంజీవి
  • ఆనంద పూన్గాత్రే (1999) ,అజిత్
  • కుస్రుతి కురుప్పు (1998,మ)
  • నాం ఇరువర్ నమక్కు ఇరువర్ (1998,త),ప్రభు దేవ
  • వర్ణపాకిట్టు (1997,మ), మోహన్లాల్
  • పొర్కాలం (1997,త),మురళి
  • అవ్వై షన్ముగి (1996,త) .... జానకి,కమల్
  • మియా బివి ఆర్ సాలి (1996,హ)
  • ముతు (1995,త) .... రంగనాయకి,రజిని
  • రాజకుమారన్ (1994,త),ప్రభు,నదియ
  • వీర (1994,త) .... దేవయాని "దేవి",రజిని,రోజా
  • ముతమేస్త్రి (1993,త) .... బుచమ్మ,సిరంజీవి
  • ఎజమన్ (1993,త).....వైతీస్వరి,రజిని
  • రాజేశ్వరి కళ్యాణం (1993) .... రాజేశ్వరి
  • అబ్బైగారు
  • అశ్వమేధం (1993)
  • అల్లరి మొగుడు (1992,తే)
  • సుందర కంద (1992,తే) .... వెంకటేశ్వర్లు'స వైఫ్,వెంకటేష్
  • చంటి (1992)
  • ఎం రాసావిన్ మనిసిలే (1991,త) .... చోలయామ్మ,రాజ్కిరణ్
  • సాంత్వనం (మ) ...
  • చెంగల్వ పూదండ (1991,తే)
  • సీతారామయ్య గారి మనవరాలు (1991) .... సీత
  • నవోదయం (1990)
  • కర్తవ్యం (1990,తే) .... కరుణ
  • వాసంతి (1988)(అస్ బేబీ Meena)
  • సిరివెన్నెల (1986) (అస్ బేబీ Meena)
  • రెండు రెళ్ళ ఆరు (1985,తే) (అస్ బేబీ Meena)
  • ఉయిరే ఉనక్కగా (1984) అస్ యంగ్ నాతియా మొయుడు
  • అన్బుల్ల రజినీకాంత్ (1984) (అస్ బేబీ Meena).... రోసి
  • నెంజంగళ్ (1982) (అస్ బేబీ Meena)...బాలస
source=స్వాతి వార పత్రిక.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)