మనీషా కోయిరాలా,Manishakoirala

============================================================ పరచయం : కాట్మండు లో నేపాలీ రాజకీయ కుంబములో పుట్టిన అమ్మాయి .1989 లో నేపాలీ లో " ఫేరి భేతౌళ (pheri Bhetaula)" ఫిలిం లో మొదలైనది ఈమె సినిమా కెరీర్ . బాలీవుడ్ లో " సుదగర్ " తో -1991 లో మొదలై ... కొన్ని దక్షినది సిన్మాలో నటించారు . ప్రొఫైల్ :
  • అసలు పేరు - మాన్య
  • సినిమా పేరు- మనీషా కొయిరాలా
  • పుట్టిన తేదీ- ఆగస్ట్‌ 16, ౧౯౭౦
  • పుట్టిన ఊరు : కాట్మండు ,నేపాల్ .
  • తండ్రి : బిశ్వేశ్వర్ ప్రసాద్ కోఇరాల - మాజీ నేపాల్ పరధన మంత్రి .
  • సోదరుడు : సిద్ధరద కోఇరాల - నటుడు .
  • ఎత్తు - 5.5
  • చదువు- ఇంటర్‌ - డిప్లమో in ఫిలిం మేకింగ్ ఫస్తయిర్
    • తొలి చిత్రం- తెలుగులో క్రిమినల్‌, హిందీలో సౌదాగర్
  • మీలో మీకు నచ్చేది -నా వ్యక్తిత్వం
  • ఇతరులలో నచ్చేది- మంచితనం, నిజాయితీ
  • ఇతరులలో నచ్చని గుణం - అబద్దాలు చెప్పేవారంటే అసహ్యం
  • అభిమాన హీరో -- అమితాబ్
  • అభిమాన హీరోయిన్‌ - మధుబాల, శ్రీదేవి
  • ఇష్టమైన హాలీడే స్పాట్‌ --- లండన్‌, కాశ్మీర్
  • ఇష్టమైన రంగు--- తెలుపు
  • ఇష్టమైన వ్యవహారం --- మంచి తిండి తినడం, మంచి వైన్తాగడం, మంచి సంగీతం వినడం.
  • ఇష్టమైన డ్రెస్‌--- జీన్స్‌, చుడీదార్స్
  • ఇష్టమైన డ్రింక్‌ -- షాంపైన్‌, నిమ్మ సోడా
  • ఆమె దృష్టిలో సెక్సీ పురుషుడు - అంటానియో బండ్రాజ్
  • భర్త : క్రిస్టోఫర్ డోర్రిస్
‌‌‌‌‌‌ మనీషా కోయిరాలా నటించిన తెలుగు చిత్రాలు
  • క్రిమినల్
  • నగరం (ప్రత్యేక నృత్యం)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)