
పరిచయం : ఈమె మంచి గాయని మరియు నటి.అటు గాయనిగా, ఇటు నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మమతా మోహన్‌దాస్. తాజాగా ఆమె నటించిన చిత్రం "కృష్ణార్జున" ఆశించిన మేరకు విజయం సాధించలేక పోయింది. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా నటించింది. అయితే ఈ చిత్రం షూటింగ్‌లో ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సమాచారం. రాఖీ సినిమా లో పాటలు పాడింది . సినిమాలకు రాకముందు ఐ.బి.యం. , కళ్యాణ్ వంటి ముద్రణా సంస్థల ప్రకటనల్లో .. నటించింది . గంటకు 200 కి.లో.మీటర్ల వేగంతో మోటార్ బైక్ పై వెళ్ళడం ఈమెకు సరదా అట .
- పేరు : మమత మోహన్దాస్ .
- ముద్దుపేరు : మోల్ , మమ్స్
- పుట్టినతేది : 14,నవంబర్,1985 లో
- పుట్టినస్థలం : కొజికోడ్ (కేరళ) లో పుట్టి ,కర్ణాటక లోని "బహ్రెయిన్" లో పెరిగారు.
- చదువు : బెంగళూర్ లో చదువు-సంద్యలు(B.Sc) పూర్తిచేసుకొని మోడలింగ్ లో చేరారు.
- మొదటి సినిమా : మలయాళం = " మయుకం" (2005) ,
- తమిళం = " శివవతిగరం (2006).
- తెలుగు = " యమదొంగ(2007) ,
- కన్నడ = " గూలి (2007) ,
-
నటించిన తెలుగు చిత్రాలు
- యమదొంగ
- కృష్ణార్జున
- రాఖీ
- హోమం
- చింతకాయల రవి .
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog