మాలాశ్రీ,Malashri

ప్రసిద్ధ కన్నడ నటి . దక్షిన భారత భాషలన్నిటిలో నటించారు. మాలాశ్రీ నటించిన తెలుగు చిత్రాలు * రాగలీల/రాసలీల * ప్రేమ ఖైదీ * బావ-బావమరిది * సూర్యపుత్రులు * సాహస వీరుడు-సాగర కన్య * పోలీస్ అల్లుడు

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)