పరిచయం :
- అందాల తార శ్రీదేవికి వరసకు చెల్లెలు అయిన మహేశ్వరి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. గులాబీ, పెల్లి, అమ్మాయికాపురం వంటి పలు చిత్రాల్లో మహేశ్వరి నటించింది. కాగా ఇటీవల ఆమెకు అవకాశాలు రాకపోవడంతోఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. కాగా తాజాగా ఆమె ఇప్పుడు ఒక టి.వి. సీరియల్ లో నటిస్తోంది. మై నేమ్ఈజ్ మంగతాయారు అనే సీరియల్ లో ఆమె నటిస్తోంది.
- నిజాయితీ..నిజాయితీ అంటూ పలవరించే మహేశ్వరికి కోపం ఎక్కువే. 'మాంఛి మసాలా ఆంధ్రావంటకాలను ఇష్టంగా ఆరగిస్తాను కదా ఆ మాత్రం కోపం ఉండదా'ని మహేశ్వరి ప్రశ్నిస్తోంది. మళ్లీ మహేశ్వరి.
ప్రొఫైల్:
- అసలు పేరు---------- మహేశ్వరి అయ్యప్పన్
- ముద్దు పేరు --------- మ్యాగి, మహి
- పుట్టిన తేదీ ---------- 26 ఆగస్ట్
- చదువు ------------ ఇంటర్
- తొలి చిత్రం ---------- కరుతమ్మ
- ప్లస్ పాయింట్ ------- నిజాయితీగా ఉండడం
- మైనస్ పాయింట్ ---- షార్ట్ టెంపర్
- మీలో మీకు నచ్చేది --- నిర్మోహమటంగా ఉండడం
- ఇతరులలో నచ్చేది ---- నిజాయితీ, బాగా మాట్లాడే మనస్థత్వం
- చిన్ననాటి అనుభూతులు -- చదువు తప్ప వేరే ఆలోచన లేకుండా బాల్యం సాగింది
- ఇష్టమైన ఆహారం -------- ఆంధ్రా వంటకాలు, థాయ్ రుచులు
- ఇష్టమైన వ్యవహారం ------ నాట్యం
- అభిమాన హీరో -------- సిల్వెస్టర్ స్టాలోన్
- అభిమాన హీరోయిన్ ---- మెరీల్ స్ట్రీప్
- ఇష్టమైన హాలిడే స్పాట్ ---- గోవా
- ఇష్టమైన డ్రింక్ --------- చల్లటి పాలు
- మీ దృష్టిలో సెక్సియెస్ట్ పర్సన్ - మెల్ గిబ్సన్
- మీరు ద్వేషించేది -------- నిజాయితీ లేకపోవడం
- అభిమానించేది --------- జంతువుల పట్ల అభిమానం చూపడం
- చేదు అనుభవం -------- మా తాత మరణం
- తీపి గుర్తు ------------- జాహ్నవి(శ్రీదేవి కూతురు) జననం
- సినిమాల్లోకి రాకపోతే ----- డైటిషియన్ అయ్యేదాన్ని
- బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది -- నా బెడ్
- అభిమానులతో మీ అనుభవం - ఆహ్లాదకరమైన అనుభవాలు
- పెళ్లి : హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు జయకృష్ణను సాంప్రదాయిక పద్ధతిలో తిరుపతి శంకర మఠంలో గురువారం 18 ఫిబ్రవరి , 2008 , ఉదయం వివాహం చేసుకుంది.
మహేశ్వరి నటించిన చిత్రాలు:
source : http://www.apweekly.com/cinema/
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog