మహేశ్ బాబు,Mahesh Babu
పరిచయం :
- ఘట్టమనేని మహేశ్ బాబు , తెలుగు సినీనటుడుమరియు ప్రఖ్యాత నటుడు ,ఘట్టమనేని కృష్ణకుమారుడు. నటునిగా మహేష్ వయసు తక్కువే అయినా ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
- పేరు : మహేష్ బాబు,
- ముద్దు పేరు : నాని , ప్రిన్స్ అఫ్ టాలీవుడ్ ,
- పుట్టిన తేది : ఆగష్టు ఆగష్టు-09, 1974
- పుట్టిన స్థలం : చెన్నై నగరంలో జన్మించాడు.
- నాన్న : కృష్ణ -నటుడు ,
- అమ్మ : ఇందిరా దేవి ,
- తోబుట్టువులు : అన్న-రమేశ్ బాబు , అక్కలు - పద్మావతి , మంజుల , చెల్లి - ప్రయదర్శని .
- మతము : హిందూ ... కమ్మ ,
- మొదటి సినిమా : కొడుకుదిద్దిన కాపురం ,బాల నటుడు ,
- భార్య : బాలివుడ్ నటీమణి నమ్రత శిరోద్కర్ ,
- పిల్లలు : ఒక కొడుకు గౌతమ్,
- ఎత్తు : 6' 2'' .
పురస్కారాలు
- ఉత్తమ నూతన నటుడు: రాజకుమారుడు (1999)
- ఉత్తమ నటుడు బంగారు నంది : మురారి (2001)
- ఉత్తమ నటుడు బంగారు నంది : టక్కరి దొంగ (2002)
- ఉత్తమ నటుడు బంగారు నంది : నిజం (2002)
- ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: ఒక్కడు (2002)
- ఉత్తమ నటుడు బంగారు నంది: అర్జున్ (2004)
- ఉత్తమ నటుడు బంగారు నంది : అతడు (2005)
- ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అర్హత: అతడు (2005)
- ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: పోకిరీ (2006)
- 2008 -హరే రామ హరే కృష్ణ,
- 2007- మిర్చీ,
- శశాంక్ మావయ్య - శశాంక్/వెంకట్,
- అతిధి - అతిధి,
- 2006- సైనికుడు - సిధ్ధార్థ,
- పోకిరి - పండు / కృష్ణ మనోహర్,
- 2005 -అతడు - నంద గోపాల్ విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం,
- 2004 -అర్జున్ - అర్జున్ విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం, ప్రత్యేక జ్యూరీ,
- నాని - నాని,
- 2003 -నిజం - రామా విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం,
- ఒక్కడు - అజయ్ విజేత, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు),
- 2002 బాబి - బాబి,
- టక్కరి దొంగ - రాజా విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం, ప్రత్యేక జ్యూరీ,
- 2001 -మురారి - మురారి విజేత, ఉత్తమ నటుడు నంది పురస్కారం, ప్రత్యేక జ్యూరీ,
- 2000 -వంశి - వంశి,
- యువరాజు - శ్రీనివాస్,
- 1999 -రాజకుమారుడు - రాజా,
- ============================
Visit my website : dr.seshagiriao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog