మాధవి,Madhavi
----
- ----------------------------------------------
పరిచయం :
- మాధవి ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 1962 లో పుట్టేరు -17 సంవత్సరాల నిడివిలో దక్షినాదిలోని నాలుగు ప్రముఖ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో ఏక్ ధూజే కేలియే గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. 1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.
- పేరు : మాధవి ,
- పుట్టిన రోజు : 1962,
- పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
- తల్లి : శశిరేఖ ,
- తండ్రి : గోవిందస్వామి ,
- తోబుట్టువులు : ఒక సోదరి , ఒక సోదరుడు ,
- భర్త : రాల్ఫ శర్మ (ఇండో-జర్మన్)14-ఫిబ్రవరి 1986,
- పిల్లలు : ముగ్గురు కూతుళ్లు ,
- నివాసము : న్యూ జెర్సీ,
మాధవి నటించిన తెలుగు చిత్రాలు
- * మరో చరిత్ర *
- మంచి మనసు *
- ప్రాణం ఖరీదు *
- తాయారమ్మ-బంగారయ్య *
- కుక్క కాటుకు చెప్పు దెబ్బ *
- పున్నమినాగు *
- టిక్ టిక్ టిక్ *
- ఊరికిచ్చిన మాట *
- చట్టానికి కళ్లు లేవు *
- ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య *
- బందిపోటు సింహం *
- మొండిఘటం *
- రోషగాడు *
- సింహపురి సింహం *
- ఖైదీ * చట్టంతో పోరాటం *
- దొంగమొగుడు *
- మాతృదేవోభవ *
- బిగ్ బాస్.
- ======================
- visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog