కృష్ణవంశీ,Krishnavamsi

  • -------------------------------------------------------------------------------
పరిచయం :
  • కృష్ణవంశీ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. చదువు అయిన తువత సినిమాలు ఇంట్రెస్ట్ కొద్దితన కెరీర్ ను మొదట లైట్ బాయ్ గా ప్రారంభించి > కెమెరా అసిస్టెంట్ గా > ఎడిటర్ కి అసిస్టెంట్ గాను > అసిస్టెంట్ డైరెక్టర్ అంచే లంచాలు గా ఎదిగారు . రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000 సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థనుప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.
ప్రొఫైల్ :
  • పేరు : కృష్ణ వంశీ .
  • అసలు పేరు : వెంకట బంగార్రాజు ,
  • పుట్టిన తేది : 28-జూలై 1962 .
  • మొదటి సినిమా (దర్సకత్వము) : గులాబీ ,
  • చదువు : బి. . తాడేపల్లిగూడెం లో , యం.. (Agricultural Economics--Agra university),
  • భార్య : రమ్య కృష్ణ (నటి)
  • పిల్లలు : ఒక కొడుకు - రిత్విక్ ,
  • కుటుంబసభ్యులు : తండ్రి , తల్లి , సోదరుడు , వదిన
అవార్డ్స్ --
  • నంది అవార్డు from Andhra Pradesh state Government for the movies :
  • గులాబీ
  • అంతఃపురం
ఫైల్మ్ఫారే అవార్డ్స్ as Best film Director :
  • ఖడ్గం
నేషనల్ అవార్డ్స్ for Best regional film :
  • గులాబీ
  • సింధూరం
దర్సకత్వము చేసిన -చిత్రాలు
  • 1 1995 గులాబీ
  • 2 1996 నిన్నే పెళ్ళాడతా
  • 3 1997 సిందూరం
  • 4 1998 చంద్రలేక
  • 5 1998 అంతపురం
  • 6 2000 సముద్రం
  • ౭ 2001 మురారి
  • 8 2002 ఖడ్గం
  • 9 2003 శక్తి
  • 10 2004 శ్రీ ఆంజనేయం
  • 11 2005 చక్రం
  • 12 2006 డేంజర్
  • 13 2006 రాఖీ
  • 14. 2007 చందమామ
నిర్మాత గా :
  • సింధూరం ,
  • శ్రీ ఆంజనేయ .
కృష్ణవంశి , రాంగోపాల్ వర్మతో కలిసి అసిస్టెంట్ గా దర్సకత్వము చేసిన సినిమాలు :
  • శివ,
  • క్షణక్షణం,
  • రాత్రి,
  • అంతం,
  • గాయం,
  • మనీ,
  • మనీ మనీ.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)