ఎ.కోదండరామిరెడ్డి,KodandaramiReddy

  • ------------------------------------------------------
పరిచయం :
  • రాఘవేంద్రరావు శిష్యుడైనకోదండరామిరెడ్డికి దర్శకుడిగా తొలిచిత్రం "సంధ్య". హిందీ చిత్రం తపస్య ఆధారంగా తీసారు. కుటుంబచిత్రంగా ఓమాదిరిగా విజయవంతమైంది. చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. చిరంజీవిని తారాపథానికి తీసుకెళ్ళిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. "న్యాయం కావాలి" చిత్రంతోమొదలైన వీరి సినీ నిర్మాణ బంధం "ముటా మేస్త్రి" సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 23 సినిమాలకుపనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఒక్క ఎన్.టి.ఆర్ తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలుతీసారు.
ప్రొఫైల్ :
  • పేరు : కోదండరామి రెడ్డి . A ,
  • కొడుకు : వైభవ్ (నటుడు)
దర్సకత్వం చేసిన కొన్ని సినిమాలు : సుమారు 93 సినిమాలు చేసారు
  • న్యాయం కావలి ,
  • దాపత్యం(.యన్.ఆర్) ,
  • కిరాయి కోటిగాడు (కృష్ణ),
  • కంచు కాగడా (కృష్ణ),
  • ప్రేమ మూర్తులు (శోబన్ బాబు ),
  • ఖైది (చిరంజీవి),
  • చాలెంజ్ ,
  • అభిలాష ,
  • పసివాడి ప్రాణం ,
  • దొంగ మొగుడు ,
  • అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ,
  • కొండవీటి దొంగ ,
  • నారి నారి నడుమ మురారి ,
  • బొబ్బిలి సింహం ,
  • గొడవ (హీరో .. వైభవ్ - తన కొడుకు)
  • ఒకటో నెంబర్ కుర్రాడు ,
  • తప్పుచేసి పప్పుకూడు ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)