పసుపులేటి కన్నాంబKannamba























  • ------------------------------------------


పరిచయం :
  • ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరుపసుపులేటి కన్నాంబ. ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది. ౧౫౦ సినిమాలకు పైగా తెలుగు , తమిళం కన్నడ , లో చేసారు . రూపంలో మార్పు లేకుండా, నాయికపాత్ర నుంచి వృద్ధ పాత్రల వరకూ 30 ఏళ్లపాటు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన గొప్పనటి, గాయని పసుపులేటి కన్నాంబ. ఆ మహానటికిది శతజయంతి సంవత్సరం. కన్నాంబ నిజజీవితంలో కూడా మహారాణిలా రాజభోగాలు అనుభవించింది. 
ప్రొఫైల్ :
  • పేరు: కన్నాంబ పసుపులేటి ,
  • పుట్టిన సం. : 1912 ,
  • పుట్టిన ఊరు : ఏలూరు - పశ్చిమ గోదావరి జిల్లా ,
  • ర్త : కడారు నాగభూషణం (పెళ్లి సం. ౧౯౪౧),
  • మరణం : 07 మే 1964 .
కెరీర్ :
  • కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో " ద్రౌపదిగా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త నాగభూషణం , ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
నటించిన కొన్ని చిత్రాలు :
  • ద్రౌపదీ వస్త్రాపహరణం,
  • హరిశ్చంద్ర,
  • పాదుక,
  • చంద్రిక,
  • కనకతార,
  • పల్నాటియుద్దం,
  • గృహలక్ష్మి ,
  • అనార్కలి,
  • దక్షయజ్ఞం ,
  • తోడికోడళ్ళు,
  • కృష్ణ కుచేల,
  • ఆత్మా బలం (1964)
  • రామదాసు (1964) .... రామదాసు'స వైఫ్
  • పరువు ప్రతిష్ట (1963)
  • లవ కుస (1963/ఐ) .... కౌసల్య
  • ఆప్త మిత్రులు (1963)
  • ఆత్మ బంధువు (1962)
  • దక్షయజ్ఞం (1962/ఐ) .... దక్ష'స వైఫ్
  • జగదేక వీరుని కథ (1961) .... పార్వతి దేవి
  • ఉష పరిణయం (1961)
  • అభిమానం (1960) .... మొతేర్
  • రాజ మకుటం (1959/ఐ)
  • అన్నా తముడు (1958)
  • మాంగల్య బలం (1958)
  • శ్రీ కృష్ణ మయ (1958)
  • కుటుంబ గురవం (1957/ఐ)
  • మక్కలై పెట్ర మహారాసి (1957) .... అంగమ్మ

  • ================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)