జ్యోతిలక్ష్మి,Jyothilakshmi
పరిచయం :
- జ్యొతిలక్ష్మి పాత కాలపు తెలుగు కాబరీ డాన్సర్ . పాత సినిమాలలో హీరోయిన్ లు ఎక్స్పోజింగ్ కి ఒప్పుకొనేవారు కాదు. సినిమా హాట్ హాట్ గా ఉండాలంటే కొన్ని డాన్స్ సీన్లు పెట్టవలసి వచ్చేది . డాన్స్ ప్రియులకు సంతృప్తి కోసం ఇలాచేసేవారు. ఆనాడు జ్యొతిలక్ష్మి చాలా పాపులర్గా ఉండేది. జ్యొతిలక్ష్మి చెల్లి 'జయమాలిని' మంచి ఆకర్షణ గా ఉండేవారు. జ్యోతిలక్ష్మి కూతురు ' జ్యోతిమీనా 'మంచి డాన్సర్ గా తయారవు తున్నారు. సుమారు అన్ని దక్షిన భారత చిత్రాలలోనటించారు. తెలుగు ,తమిళం , మలయాళం , కన్నడం , భాషలలో ఎన్నో డాన్స్ పాటలు చేశారు.1000 కి పైగా సినిమాలు చేసారు
- పేరు : జ్యోతి లక్ష్మి ,
- పుట్టిన తేది : x-x-1948
- అసలు పేరు : జ్యోతి , పెంచుకున్న అమ్మ పేరు ధనలక్ష్మి ,, సినిమాల్లో రెండు కలిపి =జ్యోతిలక్ష్మి అయ్యింది .
- తోబుట్టువులు ": తన తో కలిపి 8 మంది . 5 గురు ఆడపిల్లలు , 3 మగ : పెద్దమ్మ కొడుఫు -అన్నయ్య -కె.ఆర్ .రామన్న ( ప్రొడ్యూసర్ /దర్శకుడు ),ఆడ పిల్లల లో తనే పెద్దది , చెల్లి- జయమాలిని-ఆఖరిది ,
- 1962 లో సినిమా పరిశ్రమకు వచ్చారు .ఈమె తొలి చిత్రం లో నాగేష్ తో కామిడి చేసారు , హీరోయిన్ గా తమిళం లోసుమారు 10 , తెలుగు లో 10 .. సినిమాలు చేసారు . 5 సం .వయసు లో "గుండు కిలి " నటించారు .
- మోసగాడు వస్తున్నాడు జాగ్రత్త ,
- పెద్దక్కయ్య ( డాన్సర్ గా పరిచయమయ్యారు)
- దొంగ రాముడు & పార్టీ (2003)
- హీరో (1984)
- గేహ్రాయీ (1980) (as జ్యోతిలక్ష్మి)
- కొరడా రాణి ,
- మొనగాడొస్తున్నాడు ,
- మోసగాళ్ళకు మోసగాళ్ళు ,
- పిల్ల పిడుగా ,
- =============================
- Visit my website : dr.seshagirirao.com


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog