జ్యోతిక,Jyothika
పరిచయం :
- ముంబై లో పుట్టి తమిళ సినిమాలలో కీర్తి పతకలన్దుకొన్న మరాటి నటి . కన్నవారు మహారాష్ట , అత్తవారు తమిళనాడు . తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , భాషా చిత్రాలలో నటించింది ,
ప్రొఫైల్ :
పూర్తీ పేరు : జ్యోతికా సదానా సరవనన్ .
ముద్దు పేరు :జ్యో , సోనా .,
పుట్టిన రోజు : October 18, 1978,
- జన్మ స్థలము :ముంబాయి,
- కుటుంబము : అమ్మ , నాన్న, అక్కలు- నగ్మా,రోహిణీ , ఒక తమ్ముడు .
- మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , హిందీ , తమిళ్
- చదువు : బి.ఎ. సైకాలజీ ,
- తండ్రీ : చందర్ సదన , - ఫిల్మ్ ప్రొడ్యూసర్ .
- తల్లి : సీమ సదన ,
- అక్క : నందిత (నగ్మా ),
- భర్తా : సూర్య . - Sep 11 2006
- చెల్లి : రాధిక (రోష్ని)
- తమ్ముడు : రాహుల్ .
- హిందీ -- దోలి సాజన్ కె రఖనా (1999).
- తమిళ్ -- వాలీ
జ్యోతిక నటించిన తెలుగు చిత్రాలు
- ఠాగూర్
- షాక్
- మాస్ -
- She has bagged Filmfare Award twice:
- Best Debutant in 1999 for the film Vaali and
- Best Actress in 2005 for the film Chandramukhi. She won the
- Dinakaran Award for the Best Actress in 2004 for the film Perazhagan.
- Perazhagan film won her the Tamil Nadu Government Award for Best Actress in 2004.
- =============================
visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog